Anasuya : మరోసారి మంటలు రేపిన అనసూయ.. ఇవేం అందాలు అంటున్న ఫ్యాన్స్..!
Anasuya : బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె యాంకర్ గానే కాకుండా.. సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. కీలక పాత్రలు చేయడం వల్ల ఆమె చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా ఆమెకు గుర్తింపు తీసుకువస్తోంది. నిజంగా చెప్పాలంటే ఆమె క్రేజ్‌ను సుకుమార్ అమాంతం పెంచేశారు. మొదట రంగస్థలంలో రంగమ్మత్తగా చూపించి ఇప్పటికే రంగమ్మత్త అంటే గుర్తు పట్టేలా చేశాడు.
అయితే ఇప్పుడు పుష్పతో పవర్ ఫుల్ రోల్ దాక్షాయణి పాత్రలో చూపించాడు సుకుమార్.కాగా ఈ రోల్ తో ఆమె రేంజ్ మరింత పెరిగింది. స్టార్ యాంకర్ గా బుల్లితెరపై తన అందాలో మంటలు రేపే ఈమె.. ఇప్పుడు సినిమాల్లో కూడా తన అందాలను ఆరబోస్తోంది. లేటెస్టుగా రవితేజ మూవీ ఖిలాడీలో కూడా ఓ రోల్ చేస్తోంది. అయితే అటు షోలు, ఇటు సినిమాతో ఎంత బిజీగా ఉన్నా సరే..
Anasuya :రేంజ్ పెంచిన పుష్ప..
నెట్టింట్లో మాత్రం తన అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతూనే ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నా ఏ మాత్రం తన అందం తగ్గలేదని తన హాట్ వీడియోలు, ఫొటోలతో నిరూపిస్తోంది. ఇప్పుడ పింక్ కలర్ శారీలో హొయలు పోతూ నడుము అందాలను చూపించేసింది. తుమిలే సాంగ్‌ను ఆడ్ చేసి నవ్వులు చిందిస్తున్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.