Anu Emmanuel : మందు కొడుతున్న అను ఇమాన్యుయేల్!.. అది మాత్రం టాప్ సీక్రెట్

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 26, 2021, 6:30 pm

Anu Emmanuel అను ఇమాన్యుయేల్  Anu Emmanuel  సినిమాల సంగతి, సక్సెస్ సంగతి పక్కన పెడితే.. ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండటం లేదు. సక్సెస్ అన్నది చూసి అను ఇమాన్యుయేల్‌కు ఎంతో కాలమైంది. అసలు ఇంకా చాన్సులు రావు అని అనుకున్న సమయంలోనే ఆమెకు ఎక్కువగా వస్తున్నాయి.

Anu Emmanuel And Allu Sirish Enjoys In Party

Anu Emmanuel And Allu Sirish Enjoys In Party

చివరగా అల్లుడు అదుర్స్ అంటూ అత్యంత నాసిరకమైన సినిమాలో కనిపించింది. అది కూడా సెకండ్ హీరోయిన్‌లా నటించేసింది.అయితే ఇప్పుడు అను ఇమాన్యుయేల్ Anu Emmanuel చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో అల్లు శిరీష్ ప్రేమ కాదంటా.. అజయ్ భూపతి మహా సముద్రం. ఇప్పుడు ఇందులో మహా సముద్రం షూటింగ్ పూర్తి అయింది. విడుదలకు కూడా సిద్దంగా ఉంది.

Anu Emmanuel మందు కొడుతున్న అను ఇమాన్యుయేల్!.. అది మాత్రం టాప్ సీక్రెట్

Anu Emmanuel And Allu Sirish Enjoys In Party

Anu Emmanuel And Allu Sirish Enjoys In Party

అయితే అల్లు శిరీష్ హీరోగా అను ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా రాబోతోన్న ప్రేమ కాదంటా షూటింగ్ అప్డేట్ అయితే ఏదీ రాలేదు. కానీ ఈ ఇద్దరూ మాత్రం షూటింగ్ ఉన్నా లేకున్నా కూడా రచ్చ చేస్తుంటారు.ఇద్దరు కలిసి కారులోనే టీ తాగుతారు.. తింటారు.. ఆటలు ఆడుకుంటారు. ఇక ఈ ఇద్దరూ ప్రైవేట్ పార్టీలంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు.

Anu Emmanuel And Allu Sirish Enjoys In Party

Anu Emmanuel And Allu Sirish Enjoys In Party

ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ రావడానికి కారణాలు ఇవే. తాజాగా అను ఇమాన్యుయేల్ ఓ ఫోటోను షేర్ చేసింది. చేతిలో ఓ డ్రింక్ పట్టుకుని అను ఇమాన్యుయేల్ Anu Emmanuel కనిపించింది. అవతల ఉన్నది ఎవరో మాత్రం టాప్ సీక్రెట్‌గా మెయింటైన్ చేసింది. కింద మాత్రం రెండు గ్లాసులు ఉండి చీర్స్ చెబుతున్న ఎమోజీలను షేర్ చేసింది. దీన్ని బట్టి అవతల ఉన్నది అల్లు శిరీష్ అని, ఇద్దరూ కలిసి బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp