Tillu Square Movie : టిల్లుగాడితో రొమాన్స్ గురించి తొలిసారి నోరు విప్పిన అనుప‌మ‌.. న‌ర‌కం అనుభ‌వించానంటూ కామెంట్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Tillu Square Movie : టిల్లుగాడితో రొమాన్స్ గురించి తొలిసారి నోరు విప్పిన అనుప‌మ‌.. న‌ర‌కం అనుభ‌వించానంటూ కామెంట్..!

Tillu Square Movie : అందాల ముద్దుగుమ్మ అనుప‌మ రేపు టిల్లు స్క్వేర్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. సిద్ధు, అనుప‌మ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.అయితే ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా అనుప‌మ మరింత డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోయిన‌ట్టు టీజ‌ర్, ట్రైల‌ర్‌ని చూస్తే అర్ధ‌మైంది. వీటిలోనే ఇంత హాట్ నెస్ తో అద‌ర‌గొడితే సినిమాలో ఇంకే రేంజ్ లో చేసిందో అనుకుంటున్నారు. అయితే మార్చి […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Tillu Square Movie : టిల్లుగాడితో రొమాన్స్ గురించి తొలిసారి నోరు విప్పిన అనుప‌మ‌.. న‌ర‌కం అనుభ‌వించానంటూ కామెంట్..!

Tillu Square Movie : అందాల ముద్దుగుమ్మ అనుప‌మ రేపు టిల్లు స్క్వేర్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. సిద్ధు, అనుప‌మ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.అయితే ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా అనుప‌మ మరింత డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోయిన‌ట్టు టీజ‌ర్, ట్రైల‌ర్‌ని చూస్తే అర్ధ‌మైంది. వీటిలోనే ఇంత హాట్ నెస్ తో అద‌ర‌గొడితే సినిమాలో ఇంకే రేంజ్ లో చేసిందో అనుకుంటున్నారు. అయితే మార్చి 29న చిత్రం రిలీజ్ కానుండ‌గా, మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ప్రమోషన్స్ లో అనుపమ ఎక్కడికి వెళ్లినా ముందు ఈ రొమాన్స్ గురించే ఆమెకి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన ప్రెస్‌మీట్ లో రొమాన్స్ గురించి ప్ర‌శ్న ఎదురు కాగా, దానికి స‌మాధానంగా రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసి బోర్ కొట్టేసింది, ఈ పాత్ర నాకు నచ్చింది, ఇలాంటివి కూడా చేయాలి, అందుకే చేశాను అని చెప్పుకొచ్చింది. ఇక తాజా ఇంట‌ర్వ్యూలో రొమాన్స్ గురించి యాంక‌ర్ అడ‌గ‌గా, దానికి సమాధానం ఇచ్చిన అనుప‌మ‌.. రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఇద్దరు ఇంటిమెంట్ గా ఉన్నది ప్రైవేట్ మూమెంట్. కానీ 100 మంది చుట్టూ ఉండగా, సెట్ యూనిట్ ముందు సీన్ చేయడం అంటే చాలా క‌ష్టంతో కూడుకుంది. సినిమాలో కార్ సీన్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కాని ఆ స‌మ‌యంలో నేను న‌ర‌కం అనుభ‌వించాను అని అనుప‌మ చెప్పుకొచ్చింది.

Tillu Square Movie టిల్లుగాడితో రొమాన్స్ గురించి తొలిసారి నోరు విప్పిన అనుప‌మ‌ న‌ర‌కం అనుభ‌వించానంటూ కామెంట్

Tillu Square Movie : టిల్లుగాడితో రొమాన్స్ గురించి తొలిసారి నోరు విప్పిన అనుప‌మ‌.. న‌ర‌కం అనుభ‌వించానంటూ కామెంట్..!

అందు కార్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. కాని ఆ స‌మ‌యంలో చాలా ఇబ్బందిగా ఫీల‌య్యాను. నా రెండు కాళ్ల‌కి దెబ్బ‌లు త‌గ‌ల‌డం వ‌ల‌న అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. దాంట్లోంచి బయటకి రావడం చాలా కష్టం. అయినా అలాంటి పరిస్థితుల్లో మనం బాగా యాక్ట్ చేయాలి, రొమాన్స్ ఎంజాయ్ చేసినట్టు నటించాలి, సీన్ ని పండించాలి, ఆడియన్స్ ని మెప్పించాలి అంటే అంత ఆషామాషీ కాదు. రొమాన్స్ సీన్స్ షూట్ చేసేటప్పుడు నటీనటులు ఎంత ఇబ్బందిపడతారో మాకే తెలుసు అని అనుప‌మ స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.అనుప‌మ రానున్న రోజుల‌లో కూడా ఈ రేంజ్‌లోనే రెచ్చిపోతుందా లేకుంటే ప‌ద్ధతిగా సినిమాలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది