Anushka : అనుష్కని వాళ్ల మదర్ అంత ఎంకరేజ్ చేసిందా.. బికిని వేస్తే ఇంకాస్త అంటూ బాబోయ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anushka : అనుష్కని వాళ్ల మదర్ అంత ఎంకరేజ్ చేసిందా.. బికిని వేస్తే ఇంకాస్త అంటూ బాబోయ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Anushka : అనుష్కని వాళ్ల మదర్ అంత ఎంకరేజ్ చేసిందా.. బికిని వేస్తే ఇంకాస్త అంటూ బాబోయ్..!

Anushka  : సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో సూపర్ పాపర్టీ సంపాదించిన విషయం తెలిసిందే. ఎప్పుడంటే అప్పుడు సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది కానీ ఒకప్పుడు అనుష్క వారస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ కొట్టింది. నిశ్శబ్దం తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క లాస్ట్ ఇయర్ నవీన్ పోలిశెట్టి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఘాటి సినిమాలో నటిస్తుంది అనుష్క తను చేసే ఏ సినిమాలో అయినా సరే తను 100% ఎఫర్ట్ పెడుతుంది అనుష్క అందుకనే ఆమెకు ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే అనుష్క కెరియర్ లో కమర్షియల్ సినిమాతో పాటు సోలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా చేసింది. అరుంధతి అదరగొట్టిన అనుష్క రుద్రమదేవి భాగమతి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం ఘాటి తో కూడా ఆ తరహాలోనే మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా చాటాలని చూస్తుంది. ఇలా ఉంటే అనుష్క కమర్షియల్ సినిమాలతో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. అనుష్క గ్లామర్ షో కి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు.

Anushka అనుష్కని వాళ్ల మదర్ అంత ఎంకరేజ్ చేసిందా బికిని వేస్తే ఇంకాస్త అంటూ బాబోయ్

Anushka : అనుష్కని వాళ్ల మదర్ అంత ఎంకరేజ్ చేసిందా.. బికిని వేస్తే ఇంకాస్త అంటూ బాబోయ్..!

Anushka  బాలీవుడ్ భామలంతా బికినీ..

అయితే అనుష్క బిల్లా సినిమాలో మోనోకినీతో కనిపించింది. అప్పుడే బాలీవుడ్ భామలంతా బికినీ వేస్తున్న ఆ టైంలో అనుష్క చేసిన ఈ మోనోకిని షో అదిరిపోయింది. అయితే ఇంట్లో గ్లామర్ పరంగా హద్దులు దాటకూడదని కండిషన్స్ ఉన్న బిల్లా సినిమాలో తన పాత్ర చూసి అనుష్క తన మదర్ ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడిందట. కానీ సినిమా చూసినా అనుష్క మదర్ ఇంకాస్త స్టైలిష్ గా ఉండాల్సింది అని చెప్పారట. ఆ మాట విన్న అనుష్క చాలా షాక్ అయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

గ్లామర్ ఫీల్డ్ లో మనకు నచ్చినట్టు ఉండటం కన్నా ఆడియన్స్ నచ్చినట్టు పాత్రలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే వాళ్లకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు వచ్చేలా చేస్తాయని హీరోయిన్స్ గుర్తించాలి. ఆ విషయాలు అనుష్క ముందుచూపు ఉంది కాబట్టి సమస్త సినిమాల్లో రెచ్చిపోతూ వచ్చింది. కేవలం గ్లామర్ షోలే కాకుండా తన టాలెంట్ చూపించాలా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా నటించింది అనుష్క. Anushka, Anushka Monokini Show, Billa, Prabhas, Sweety Anushka

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది