Payal Rajput : ‘సామీ సామీ’ అంటూ సెగలు రేపుతున్న పాయల్ రాజ్‌పుత్.. ఈ భామ స్టెప్పులు చూస్తే తట్టుకోలేరు..!
Payal Rajput : ఢిల్లీ భామ పాయల్ రాజ్‌పుత్.. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఒకే ఒక్క సినిమాతో ఈ సుందరి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. బోల్డ్ పాత్రను తన దైన స్టైల్‌లో పోషించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత పంజాబీ సినిమాలు చేస్తూ ప్యారలల్‌గా తెలుగు చిత్రాల్లోనూ కథానాయికగా నటించింది. అయితే, ఈ భామకు ఫస్ట్ ఫిల్మ్ ‘ఆర్ ఎక్స్ 100 ’తర్వాత ఆ రేంజ్ హిట్ సినిమా అయితే పడలేదని చెప్పొచ్చు.
సోషల్ మీడియాలో పాయల్ రాజ్ పుత్ చాలా యక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తుంది ఈ భామ. తాజగా ‘పుష్ప’ ఫిల్మ్‌లోని ‘సామీ సామీ’ సాంగ్‌కు స్టెప్పులేసిన వీడియో ఒకటి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. ‘పుష్ప’ వోల్ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్తూ ఇన్ స్టా రీల్స్ వీడియో షేర్ చేయగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. యెల్లో కలర్ డ్రెస్సులో బ్యాక్ అందాలన్నీ చూపుతూ బ్యాక్ షేక్ చేస్తూ..

payal rajput sami sami song insta reel video viral in social media
Payal Rajput : బ్యాక్ షేక్‌తో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాయల్..
సోషల్ మీడియానే షేక్ చేస్తోంది ఈ బ్యూటిఫుల్ గర్ల్.ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వాహ్… వాహ్.. , ఐ లవ్ యూ, తగ్గేదేలే, ఐటెం సాంగ్ నువ్వు చేయాల్సింది బేబీ’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఇన్ స్టీ రీల్ వీడియోను ‘పుష్ప’లో ‘మంగళం శ్రీను’గా నటించిన సునీల్ లైక్ చేయగా, నెట్టింట బాగా వైరలవుతోంది ఈ వీడియో.
View this post on Instagram