Junior Movie : జూనియర్ మూవీ వైరల్ వయ్యారి సాంగ్‌కి బామ్మ స్టెప్పులతో దుమ్ము రేపిందిగా.. వీడియో వైరల్ !
ప్రధానాంశాలు:
Junior Movie : జూనియర్ మూవీ వైరల్ వయ్యారి సాంగ్‌కి బామ్మ స్టెప్పులతో దుమ్ము రేపిందిగా.. వీడియో వైరల్ !
Junior Movie Review : ఈ మధ్య సోషల్ మీడియాను Social Media ఊపేస్తున్న పాట ఏదైనా ఉందంటే అది “వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును…” అనే పాటే. హైదరాబాద్‌లో Hyderabad జరిగిన ‘జూనియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ Junior Movie వేదికగా బామ్మ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. బామ్మ ఎనర్జీ చూసిన స్టార్ యాంకర్ సుమ కూడా ఊగిపోయి ఆమెతో కలిసి స్టేజ్‌పై కాలు కదిపింది. ఇద్దరి జోడీ స్టేజ్‌పై తెగ సందడి చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ముచ్చటెక్కిస్తోంది.

Junior Movie : జూనియర్ మూవీ వైరల్ వయ్యారి సాంగ్‌కి బామ్మ స్టెప్పులతో దుమ్ము రేపిందిగా.. వీడియో వైరల్ !
Junior Movie అదరగొట్టేశారు..
ఈ సందడి మొత్తం గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు gali janardhan reddy కిరీటి రెడ్డి హీరోగా kireeti ఎంట్రీ ఇస్తున్న ‘జూనియర్’ సినిమా ప్రచార భాగంగా జరిగింది. ‘మాయాబజార్’ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం జులై 18న తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల sreeleela హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, పోస్టర్లు నెట్టింట ట్రెండ్ అవుతుండగా, “వైరల్ వయ్యారి” పాట అయితే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
శ్రీలీల స్టెప్పులకు ఫిదా అయిన జనాలు..ఇప్పుడు బామ్మ ఎనర్జీ చూసి “ఇది వేరే లెవెల్” అని కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ . స్టెప్పులేస్తున్న బామ్మ, ఆ సీనియరిటీకి తగ్గ రీతిలో యాంకర్ సుమ స్పందించిన తీరు, “వైరల్ వయ్యారి” పాటకు మరింత హైప్ తీసుకొచ్చాయి. సినిమాకు క్రేజ్ పెంచడంలో ఇది ఖచ్చితంగా కీలక ఘట్టం అని చెప్పవచ్చు.
‘వైరల్ వయ్యారి’ పాటకి డాన్స్ చేసిన సీనియర్ నటి మణి బామ్మ!#ViralVayyari #Junior #Kireeti #Sreeleela #Genelia pic.twitter.com/tjbijiO5B7
— Filmy Focus (@FilmyFocus) July 16, 2025