Jabardasth Naresh : నీది ఎంత ఉందో నాది అంతే ఉంది!.. జబర్దస్త్ నరేష్ పరువుపాయే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Naresh : నీది ఎంత ఉందో నాది అంతే ఉంది!.. జబర్దస్త్ నరేష్ పరువుపాయే

 Authored By prabhas | The Telugu News | Updated on :5 January 2022,11:36 am

Jabardasth Naresh : బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఎంతో ప్రేక్షకాదరణ పొంది విజయ పథంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారమయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ వారం 50 వ ఎపిసోడ్ సక్సెస్ పార్టీ ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా యాంకర్ గా వ్యవహరిస్తున్న దేవత సీరియల్ హీరో అర్జున్ టీమ్ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మేం హిట్ చేశామంటే, మేం హిట్ చేశామని సుధీర్, అర్జున్ గొడవ పడ్డారు. ఇలా వీరిద్దరూ రెండు టీమ్స్ గా విడిపోయి పోటీపడ్డారు.

అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఉన్నటువంటి పొట్టి నరేష్ సైతం సుదీర్ టీమ్ వైపు రాకుండా అర్జున్ టీమ్ వైపు వెళ్లారు.ఈ క్రమంలోనే ఇంద్రజ నువ్వేంటి అటువైపు ఉన్నావ్ ఇటువైపు రా అని పిలవడంతో నేను రానని పొట్టి నరేష్ తెగేసి చెబుతాడు. అదే సమయంలో సుధీర్ చివరిసారిగా అడుగుతున్న ఇటువైపు రా లేదంటే మరొక బౌన్సర్ ని రంగంలోకి దింపుతా అని నరేష్ తో చెబుతాడు. నువ్వు లాస్ట్ టైం అడిగిన ఎన్నిసార్లు అడిగినా నేను మాత్రం రాను నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో అని పొట్టి నరేష్ సవాల్ విసిరాడు…

Bashir dirty comments on jabardasth Naresh in sridevi drama company show

Bashir dirty comments on jabardasth Naresh in sridevi drama company show

Jabardasth Naresh : ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు కూడా ఉంది.

పొట్టి నరేష్ ఆ మాట అనే సరికి సుధీర్ బషీర్ అనే మరో పొట్టి వ్యక్తిని కొత్త బాడీ గార్డ్ గా రంగంలోకి దించారు. ఇలా అతను నరేష్ మెడపట్టి లాక్కోపోవడానికి ప్రయత్నించగా నరేష్ విడిపించుకొని ఎక్కువ చేయకు బాగుండదు అంటూ తనకు వార్నింగ్ ఇవ్వగా… వెంటనే బషీర్ నీది ఎంతుందో నాది అంతే ఉంది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ చెబుతాడు. ఆ మాటకు నరేష్ ఏంట్రా అని అడగగా ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ సమాధానం చెబుతాడు. ఇలా ఈ కార్యక్రమం 50 వ ఎపిసోడ్ సక్సెస్ పార్టీ ఎంతో సరదాగా సాగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది