Bigg Boss Telugu 7 : 10 లక్షలు ఖర్చుపెట్టి బిగ్ బాస్ లోకి వెళితే 30వేలు ఇచ్చి పంపించార.. నయని పావని..!

Authored By aruna | The Telugu News | Updated on : 16 October 2023, 9:00 pm

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చిన ప్రతి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేం జనాల మనసులను గెలుచుకున్నాం అని. ఆరవ వారంలో అకారణంగా ఎలిమినేట్ అయిన నయనిపావని నిజంగానే జనాల మనసులను గెలుచుకుంది. హౌస్ లో ఎంతోమంది పనికిమాలిన కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ కూడా మెచ్యూర్డిగా గేమ్ ఆడుతున్న నయనన బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ చేశారు. శోభా శెట్టి ని ఎలిమినేషన్స్ నుంచి తప్పించడానికి నయని దారుణంగా ఎలిమినేట్ అయింది. అశ్విని , పూజ, శోభా శెట్టి కంటే నయని గేమ్ బాగోలేదంటే నమ్మడానికి పిచ్చోళ్ళ.

పాపం శివాజీ అమ్మాయి బాగా ఆడుతుంది సార్ నన్ను ఎలిమినేట్ చేసి ఆ అమ్మాయిని ఉంచండి అని అన్నప్పుడు ఇది ఆడియన్స్ నిర్ణయం కదా శివాజీ అని హోస్ట్ నాగార్జున అన్నారు. వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి వచ్చిన నయని టాస్కుల రూపంలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. పాయింట్ టు పాయింట్ టు మాట్లాడింది. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడి మెచ్యూరిడిగా బిహేవ్ చేసింది. మంచి కసితో గేమ్ ఆడుతున్న నయనీని అకారణంగా ఎలిమినేట్ చేశారు. శోభా శెట్టి అనే కన్నడ కంత్రిని కాపాడడానికి తెలుగు బిడ్డ అయిన నయనని అన్యాయం చేశారు. నయనికి ఓట్లు రాలేదని అబద్ధం చెబుతూ జనాల మీద తోసేశారు నాగార్జున.

Bigg Boss Telugu 7 Nayani pavani remuneration

Bigg Boss Telugu 7 Nayani pavani remuneration

సోషల్ ఇన్ప్లేయర్గా ఉంటున్నా నయని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. పెద్ద సెలబ్రిటీ కాకపోవడంతో రెమ్యూనరేషన్ కూడా సీరియల్ బ్యాచ్ కి ఇచ్చినట్లుగా భారీగా లేదు. ఆమెకు రోజుకు 30,000 చొప్పున ఇచ్చిన వారానికి ఆమెకు వచ్చింది లక్ష రూపాయలే ఎందుకంటే ఆమె వారం కూడా హౌస్ లో లేదు మొత్తం ఆరు రోజులకి 1,80,000 రెమ్యూనరేషన్ ఉండవచ్చు. అందులో డాన్సులు అన్నింటికీ ఫోను లక్షన్నర రావచ్చు. ఆమె ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అక్కడి నుంచి రావడానికి ఆమెకు పది లక్షల వరకు ఖర్చు అయి ఉంటుంది. అయితే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వీళ్లకు బిగ్ బాస్ మొదలైన వారం నుంచి రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. అయితే నయని పావనికి పది లక్షల దాకా రెమ్యూనరేషన్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి