Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. క్లారిటీ ఇచ్చింది ఎవరో కాదు..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ గా సాగుతుంది.ఈ షోలో రోజురోజుకి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో వారం ఎలిమినేషన్ మాత్రం వేరే లెవల్.. ఎవరూ ఊహించని విధంగా శేఖర్బాషా ఎలిమినేట్అయ్యారు. అయితే.. ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేషన్ బాగ్ బాస్ లవర్స్ కు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో శేఖర్ భాషాను బీబీ హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. […]
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. క్లారిటీ ఇచ్చింది ఎవరో కాదు..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ గా సాగుతుంది.ఈ షోలో రోజురోజుకి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో వారం ఎలిమినేషన్ మాత్రం వేరే లెవల్.. ఎవరూ ఊహించని విధంగా శేఖర్బాషా ఎలిమినేట్అయ్యారు. అయితే.. ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేషన్ బాగ్ బాస్ లవర్స్ కు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో శేఖర్ భాషాను బీబీ హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శేఖర్ బాషా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరో చెప్పేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత శేఖర్ భాషా వరసగా ఇంటర్వ్యూ ఇస్తూ.. బిజీబిజీ అవుతున్నారు.
Bigg Boss Telugu 8 ఆమె విన్నర్…
బిగ్ బాస్ లోని అనుభవాలను పంచుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సారి టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారు? అని యాంకర్ ప్రశ్నించగా.. శేఖర్ బాషా బదులిస్తూ.. విన్నర్ ఎవరని కాదు. విన్నర్ ఎవరు కావాలని కోరుకుంటున్నంటే.. కిర్రాక్ సీతా గానీ, విష్ణుప్రియ గానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే బాగుంటుంది. తెలుగువాళ్లని కాదు.. ఇప్పటివరకూ ఏ సీజన్లో కూడా అమ్మాయి విన్నర్ కాలేదు. ఈ సారి టైటిల్ విన్నర్ అయితే.. బాగుంటుంది’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ తరువాత టాప్ 5 లో ఎవరంటారని ప్రశ్నించగా.. ‘ టాప్ 5 లో ఎవరుంటారో చెప్పడం కష్టం. కానీ, టాప్ లో మాత్రం కిర్రాక్ సీతా ఉంటుంది.
ఆమె తెలుగు అమ్మాయి.. మన హైదరాబాద్ అమ్మాయి. చిన్న అమ్మాయి. ఆమె ఓ మంచి స్పిరిట్ తో ఆడుతోంది. అలాగే.. విష్ణు ప్రియ కూడా బాగానే అడుగుతుంది. మే బి వీరిలో ఎవరో ఒక్కరూ టైటిల్ విన్నర్ అవుతారు.’అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక బయటకువచ్చిన బేబక్క…ఈసీజన్ లో విన్నర్ అయ్యే అవకాశం విష్ణు ప్రియకు మాత్రమే ఉంది అన్నారు . ఆమె అసలు ఆట మొదలు పెట్టలేదని.. ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తుందని అన్నారు. పక్కాగా విన్నర్ అయ్యే అవకాశం విష్ణు ప్రియకు ఉంది.. అవుతుంది కూడా అన్నారు