Dhee Show : చాటింగ్, కాల్స్‌లో రొమాన్స్.. బయటపడ్డ ఢీ కంటెస్టెంట్ల భాగోతం.. వీడియో
Dhee Show ఢీ షో Dhee Show గురించి రకరకాల రూమర్లు వినిపిస్తుంటాయి. ఇక ఆ మధ్య రాకేశ్ మాస్టర్ అయితే ఢీ షో Dhee Showపరువుతీసేశాడు. తుప్పలు, పొదల్లోకి వెళ్తారు. పిలిచినా రారు ఇష్టమొచ్చినట్టుగా అక్కడి వ్యవహారం ఉంటుందని, అది తనకు నచ్చలేదని, అందరి మీద ఫైర్ అయ్యానని రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. అలా ఢీ షో Dhee Show మీద ఎప్పుడూ కూడా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.

Chating Reval Nainika And Sai In Dhee Show
ఇక కంటెస్టెంట్ల మధ్య ప్రేమ వ్యవహారాలు నడుస్తాయన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఢీ Dhee Show కంటెస్టెంట్లు చేసే రీల్ వీడియోలను షేర్ చేయడం, అందులో ఢీ కంటెస్టెంట్లు ముద్దులతో రెచ్చిపోవడం అందరికీ తెలిసిందే. తాజాగా నైనిక, సాయి అనే కంటెస్టెంట్ల మధ్య వ్యవహారం బయటకు వచ్చింది. వచ్చే వారం రాబోతోన్న ీ ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు.
బయటపడ్డ ఢీ కంటెస్టెంట్ల భాగోతం Dhee Show

Chating Reval Nainika And Sai In Dhee Show
ఇందులో నైనిక, సాయి అదిరిపోయే రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. ఇక జడ్జ్‌ల ఈ జంట కూపీ లాగే ప్రయత్నం చేశారు. సాయి ఎందుకు అంత భయపడుతున్నావ్.. కొత్త అని ఇలా చేస్తున్నావా? అని అడిగేశారు. ఎంతో చెప్పాలని అనుకుంటాను.. దగ్గరికి వెళ్లి కళ్లలోకి చూసే సరికి అంతా మరిచిపోతాను అని సాయి అన్నాడు. చాటింగ్, ఫోన్ కాల్స్‌లో రొమాన్స్ చేస్తాడు.. ఇంక చేయడం లేదు.. వాడే నర్వస్‌గా ఫీల్ అవుతున్నాడు అని నైనిక అసలు విషయం బయట పెట్టేసింది.

ఇది కూడా చదవండి ==> లేడీ గెటప్పులో శ్రుతి మించిన అవినాష్.. ఆ షోలో కమెడియన్ హల్చల్.. వీడియో !
ఇది కూడా చదవండి ==> బ్లాక్ డ్రస్‌లో రంగమ్మత్త అదరహో.. వైరల్ ఫిక్స్…!
ఇది కూడా చదవండి ==> శ్రీముఖి పరువుపాయే.. శరీరాకృతిపై సద్దాం కామెంట్స్
ఇది కూడా చదవండి ==> ప్రియమణి పెళ్లిపై గందగగోళం.. ఆమె ఆరోపణలతో కొత్త మలుపు