Guppedantha Manasu 29 July Today Episode : వసుధారా ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసిన రిషి.. భార్యలా వసు చేయి పట్టుకుని నడిపించిన రిషి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 29 July Today Episode : వసుధారా ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసిన రిషి.. భార్యలా వసు చేయి పట్టుకుని నడిపించిన రిషి..!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 July 2022,10:30 am

Guppedantha Manasu 29 July Today Episode : అక్కడ మీటింగ్ స్టార్ట్ అవుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.. అవతల చదువుల పండుగ మీటింగ్ జరుగుతుంది.. బాగా ఆనందం కలిగినప్పుడు ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంటుంది.. వెళ్దామా అని అంటాడు రిషి.. రాకపోతే మీరు చెయ్యి పట్టి లాక్కు పోతారా ఏంటి అని వసు మనసులో అనుకోగానే.. రిషి వసు చేయిపట్టుకుని తీసుకు వెళ్తాడు.. అది చూసిన సాక్షి కోపంగా రిషి వైపు చూడగానే తన చెయ్యి వదిలేస్తాడు..! సాక్షి భోజనం పెట్టీ ఆ ప్లేట్ ను రిషికే ఇస్తుంది తినమని.. అప్పుడే వసు గౌతమ్ ఇద్దరూ స్టూడెంట్స్ వాళ్ళందరితో కలిసి తినమని చెబుతారు.. భోజనం చేస్తూ వాళ్లతో కలిసి భోజనం చేస్తే వాళ్లంతా హ్యాపీగా ఫీల్ అవుతారు అని వసు అంటుంది.. వసు గౌతమ్ చెప్పిన మాటలకు సరే అని అంటాడు రిషి.. సాక్షి కోపంతో అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది..

రిషి కూడా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు.. సాక్షి నుంచి తప్పించుకున్నందుకు.. ఈరోజు సాక్షి టైం అసలు బాగోలేదు తను రెండుసార్లు ఫెయిల్ అయింది.. వసు రిషి కోసం గిఫ్ట్ తయారు చేస్తుంది.. తను ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ తన చేతికే వెళ్తుంది.. కాలం ఎంత విచిత్రమైనది అని వసు గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది.. ఒకప్పుడు మీరు ఈ గిఫ్ట్ నాకు ఇచ్చారు.. కానీ ఆ రోజు ఈ గిఫ్ట్ మొక్కలైంది ఇప్పుడు అదే గిఫ్ట్ను నేను మళ్ళీ అతికించి మీకు ఇస్తున్నాను.. ఆ గిఫ్ట్ మీద ఐ లవ్ యు అని వసుధారా రాసి ప్యాక్ చేస్తుంది.. అప్పుడే రిషి రాగానే తనకు కంగ్రాట్స్ చెబుతుంది.. అవును నాకు ఏదో గిఫ్ట్ ఇస్తాను అన్నవు అని అంటాడు రిషి.. ఇద్దరు ఆ గిఫ్ట్ కోసం లాక్కుంటూ ఉంటారు. గిఫ్ట్ అయితే మీకు నచ్చుతుంది అంటున్నా ..

Guppedantha Manasu 29 July 2022 full episode

Guppedantha Manasu 29 July 2022 full episode

రిషి గిఫ్ట్ ఓపెన్ చేయాలి అని అనుకుంటాడు.. సరే నీకు నచ్చినప్పుడు ఇవ్వు అని అంటాడు రిషి.. సాక్షి అదంతా దూరంగా చూస్తూ ఉంటుంది.. రిషి నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా వాళ్ళ పెద్దనాన్న అంటడు.. కంగ్రాట్స్ సార్ మీ మదర్ గారు చాలా బాగా క్లాసెస్ చెప్పారు.. రిషి టాపిక్ డైవర్ట్ చేసి పక్కన కూర్చోమని చెబుతాడు.. సాక్షి వరుసగా రిషికి మెసేజెస్ చేస్తుంది.. కానీ రిషి చుడాడు.. సాక్షి స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడుతుండగా రిషి వచ్చి కూర్చుంటాడు.. అదే సోఫాలో రిషి పక్కన వసు కూర్చుని సార్ నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాన అని వాసు తనకు చేసిన గిఫ్ట్ ఇస్తుంది.. రిషి దానిని ఓపెన్ చేసి చూస్తాడు.. ఆ గిఫ్ట్ మీద వసుధార రాసిన ఐ లవ్ యు నో రిషి చూస్తాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది