prabhas : ప్రభాస్ పెళ్లికి అడ్డుగా త్రిష… ఆందోళనలో అభిమానులు..!
prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనస్సులని కొల్లగొడుతున్నాడు.ఇటీవల కల్కితో పెద్ద హిట్ కొట్టాడు. అయితే కెరీర్ పరంగా ప్రభాస్‌ది బాగానే ఉన్నా పెళ్లి విషయంలో మాత్రం ఇంకా సమయం తీసుకుంటున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ల లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44. ఈ పాటికే ఆయన తోటి నటీనటులు ఇద్దరు, ముగ్గురేసి […]
prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనస్సులని కొల్లగొడుతున్నాడు.ఇటీవల కల్కితో పెద్ద హిట్ కొట్టాడు. అయితే కెరీర్ పరంగా ప్రభాస్‌ది బాగానే ఉన్నా పెళ్లి విషయంలో మాత్రం ఇంకా సమయం తీసుకుంటున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ల లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44. ఈ పాటికే ఆయన తోటి నటీనటులు ఇద్దరు, ముగ్గురేసి పిల్లల్ని కూడా కని హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు.డార్లింగ్ అని పిలుచుకునే తన అభిమాన హీరో పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఎవరితో జరుగుతుంది అని ఎంతో కాలంగా వెయి కన్నులతో అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
prabhas త్రిషతో గొడవ..
పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావించిన ఏదో ఒక కారణం చెప్పి, కవర్ చేసి తప్పించుకున్నాడు ప్రభాస్. అనేక షోలలో పెళ్లిపై, పెళ్లిపిల్లపై కౌంటర్స్ సైతం వేశాడు ప్రభాస్. అలాంటి డార్లింగ్ అతి త్వరలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నడని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గడియలు చాలా దగ్గర్లో ఉన్నాయని అర్థం అవుతోంది.అయితే ప్రభాస్ గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ గతంలో త్రిషతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడన్నాని తెలిపారు సినీ జర్నలిస్టు ఈమంచి రామారావు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గతంలో త్రిషతో ప్రభాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని తెలిపారు. వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు వచ్చాయి.
వీరి కెమిస్ట్రీకి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యేవి. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిపోయిందని చాలామంది భావించేవారు. అయితే ప్రభాస్.. త్రిషని పక్కన పెట్టడానికి కారణం తమిళ పరిశ్రమకు చెందిన ఓ హీరోతో సన్నిహితంగా ఉండడం .హీరోతో బాగా సన్నిహితంగా త్రిష ఉండటం ప్రభాస్ కు నచ్చలేదు. కాని త్రిషకి ప్రభాస్ కండీషన్స్ పెట్టడం నచ్చలేదు.దీంతో త్రిష.. ప్రభాస్‌ని దూరం పెట్టగా, తన జీవితంలోకి వచ్చే అమ్మాయి అంత స్వేచ్ఛగా ఉంటే బాగుండదని భావించిన డార్లింగ్ త్రిషకు దూరంగా ఉండటం చేశాడు. ఇక అప్పటి నుండి పెళ్లికి దూరంగా ఉంటున్నాడు అని ఓ ఇంటర్వ్యూలో ఈమంచి రామారావు తెలియజేశారు.