Heroine : ఆ డైరెక్ట‌ర్‌తో 3 రాత్రులు గ‌డిపేందుకు సిద్ధ‌మైన హీరోయిన్..ఇర‌గ‌దీసార‌ట‌..!

Heroine : సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టే కొన్ని వార్త‌లు చూసి జ‌నాలే ఆశ్చ‌ర్య‌పోతుంటే ఇక వారికి సంబంధించిన వార్త‌లతో సెల‌బ్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని అంద‌రు ఆలోచిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ మూవీ ఆర్య 2 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ ఆ తర్వాత అవకాశాలు లేక చ‌ల్ల‌బ‌డింది. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత బుల్లితెరపై పలు షోలో మెరిసిన శ్రద్ధా దాస్ తాజాగా అర్థం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇక సోష‌ల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ర‌చ్చ మాములుగా లేదు. త‌న అందాల‌తో కుర్ర‌కారుని మంత్ర ముగ్ధుల‌ని చేస్తూ పిచ్చెక్కిస్తుంది. శ్ర‌ద్దా అందాల‌కు ఇప్ప‌టికీ మంచి డిమాండ్ ఉంది.

Advertisement

Heroine : మాల్దీవులలో మ‌స్తీ..

గతంలో శ్రద్ధాదాస్ గురించి ఓ రూమర్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శ్రద్ధ ఓ టాలీవుడ్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉందని ఆయనతో కలిసి ఫారెన్ టూర్లు కూడా తిరిగిందని, ఇప్పటికీ ఆయనతో డేటింగ్ కొనసాగిస్తుందని సోష‌ల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఇంక అక్క‌డితో ఆగ‌కుండా ఈ జంట ఎవరికి తెలియకుండా 3 నైట్స్ 4 డేస్ మాల్దీవ్స్ కి ప్లాన్ చేసిందని అని ప్ర‌చారం చేశారు. గతంలో ఈయన డైరెక్షన్ లో నటించిన శ్రద్ధాదాస్ ప్రజెంట్ సినిమాలు లేక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ చేస్తుంది. అయితే ఆ డైరెక్టర్ తో శ్రద్ధ డేటింగ్ చేస్తున్న వ్యవహారం సినీవర్గాలలో కొత్త డౌట్లు పుట్టిస్తుంది. ఇదే నిజమైతే ఇండస్ట్రీలో మరో డివర్స్ కన్ఫామ్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement
Heroine Shradda Das Dating With Director Goes Viral
Heroine Shradda Das Dating With Director Goes Viral

అర్థం’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌. మినర్వా పిక్చర్స్‌ పతాకంపై రాధిక శ్రీనివాస్‌ నిర్మించిన చిత్రం ‘అర్థం’. మణికాంత్‌ తల్లకుటి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం)లో మాస్టర్‌ మహేంద్రన్‌ హీరోగా, ఇతర ముఖ్యపాత్రల్లో అజరు, ఆమని, సావిత్రి, ప్రభాకర్‌, రోహిణి, రోబో శంకర్‌ నటించారు. హారర్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడికి. కానీ ఈ అమ్మ‌డు ఫొటోషూట్​లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది.

Advertisement