Intinti Gruhalakshmi kasturi : వామ్మో.. ఎద అందాలు మొత్తం చూపించేసిన ఇంటింటి గృహలక్ష్మి తులసి.. స్విమ్మింగ్ పూల్ లో అన్నీ చూపించేసిందిగా.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 22, 2023, 8:00 pm

Intinti Gruhalakshmi kasturi : బుల్లితెర ప్రేక్షకులకు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్ తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బుల్లి తెర మీద కార్తీక దీపం సీరియల్ తర్వాత అంతటి పాపులారిటీ వచ్చింది ఈ సీరియల్ కు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రస్తుతం టీఆర్పీలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆ సీరియల్ లో నటించే కస్తూరికి మాత్రం చాలా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. తులసిగా తను తన క్యారెక్టర్ లో నటించడం లేదు. జీవించేస్తుంది. తులసి క్యారెక్టర్ కు తనకు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. తులసిగా తన నటన అద్భుతం. నిజానికి.. తను స్టార్ హీరోయిన్ గా రాణించింది. పెద్ద పెద్ద సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించింది.

తెలుగులోనూ తను హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది కానీ.. తనకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ.. కేవలం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో తనకు బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది.దీంతో తను ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయింది. అయితే.. సోషల్ మీడియాలోనూ కస్తూరి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిజానికి సీరియల్ లోనే చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని సంప్రదాయమైన మహిళగా కనిపిస్తుంది. ఒక్కసారి సెట్స్ నుంచి బయటికి వస్తే.. కస్తూరిని చూసి తట్టుకోవడం కష్టమే. ఎందుకంటే.. తను చేసే రచ్చ అలా ఉంటుంది. తన హడావుడి మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో తను చేసే రచ్చ చూసి అసలు సీరియల్ లో చూసే తులసేనా ఇలా చేసేది అని అనుకుంటున్నారు నెటిజన్లు.

Intinti Gruhalakshmi kasthuri Latest video goes viral

Intinti Gruhalakshmi kasthuri Latest video goes viral

Intinti Gruhalakshmi kasturi : స్విమ్మింగ్ పూల్ లో అందాల జాతర

ఇటీవల కస్తూరికి సంబంధించిన కొన్ని గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన అందాలను ఆరబోసింది. పైన ఏం వేసుకోకుండా.. క్లీవేజ్ షో చేసింది కస్తూరి. ఎద అందాలు మొత్తం ఏమాత్రం దాచుకోకుండా తన అభిమానులకు మొత్తం చూపించేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్ లో తన అందాల జాతరకు సంబంధించిన వీడియోను కస్తూరే స్వయంగా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఊరుకుంటారా? ఆ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp