Anasuya : హీరోయిన్‌ కి తక్కువ ఐటెంకి ఎక్కవు.. అనసూయ వింత పరిస్థితి

Authored By aruna | The Telugu News | Published on: August 20, 2022, 12:00 pm

Anasuya : జబర్దస్ద్‌ అనసూయ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయ ఇప్పుడు హీరోయిన్ గా నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒక వేళ ఆమె హీరోయిన్ గా నటించినా కూడా ఇప్పుడు ఎవరు చూస్తారా అంటే డౌటే.. ఆమె యొక్క సినీ కెరీర్ మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగించాల్సిందే అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని సినిమా ల్లో ఐటెం సాంగ్స్ అవకాశాలు వుస్తున్నాయి. కాని అనసూయ ఐటెం సాంగ్స్ ను కొందరు విమర్శిస్తున్నారు. ఈమెకు ఐటెం సాంగ్స్ సెట్‌ అవ్వడం లేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇటీవలే వాంటెడ్‌ పండుగాడ్ అనే సినిమా లో ఐటెం సాంగ్ ను చేసిన విషయం తెల్సిందే. ఆ ఐటెం సాంగ్ కి విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు అనసూయ మళ్లీ ఐటెం సాంగ్ చేయకూడదు అనే స్థాయికి వచ్చింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఈమెకు వచ్చిన ఆఫర్లు వస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. కాని అసలు విషయం ఏంటీ అంటే ఈమెకు వస్తున్న ఆఫర్లు అన్ని కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే.. ఒక వేళ హీరోయిన్ గా సినిమా ఛాన్స్ వస్తే అది లేడీ ఓరియంటెడ్ మూవీ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. సోషల్‌ మీడియా లో అనసూయ యొక్క హడావుడి యమ జోరు మీదుంది.

anasuya getting item song chances in films

anasuya getting item song chances in films

ఈటీవీ నుండి తప్పుకున్న ఈమె తర్వాత జర్నీ ఎటు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ అమ్మడి యొక్క జర్నీ స్టార్ మా లో మొదలు అయ్యింది. స్టార్‌ మా లో కామెడీ స్టార్స్ లో ఈమె వరుసగా జడ్జ్‌ పాత్రలో కనిపించబోతుంది. అనసూయ మరియు సుధీర్ లు కలిసి స్టార్‌ మా లో ఒక సింగింగ్‌ షో లో పాల్గొంటున్నారు. మొత్తానికి ఈటీవీని వీడిన అనసూయ స్టార్ మా లో సందడి చేయబోతుంది. అంతే కాకుండా నటిగా కూడా సినిమా ల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది కాని ఆమెకు వస్తున్న ఆఫర్లు కాస్త గందరగోళంగా ఉన్నాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp