jabardasth apparao : అప్పారావ్ చేసిన పనికి తలిదించుకున్న సుమ.. భార్యతో జబర్దస్త్ కమెడియన్ రచ్చ రచ్చ
jabardasth apparao : గతంలో పలు చిత్రాల్లో కనిపించినప్పటికీ.. జబర్దస్త్‌తోనే అప్పారావ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. చాలా మంది ఆయనను గుర్తుపట్టడం మొదలైంది. అయితే అప్పారావ్‌తో పాటుగా ఆయన భార్య సుబ్బలక్ష్మి కూడా అద్భుతమైన కామెడీతో మెప్పించారు. పలు సందర్బరాల్లో స్టేజ్ మీద పంచ్ డైలాగ్‌లు వేసిన సుబ్బలక్ష్మి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పారావ్ మీదే డైలాగులు వేసి నవ్వులు పూయించారు. అది బాగానే వర్కౌట్ కావడంతో పలు సందర్భాల్లో జబర్దస్త్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చారు.

jabardasth apparao ksses his wife in cash show
ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరించిన ఇస్మార్ట్ జోడి అప్పారావ్-సుబ్బలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఆ షోలో తమకంటే చిన్న జోడీలు ఉన్నప్పటికీ.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అప్పారావ్ దంపతులు వారికి పోటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అప్పారావ్ జబర్దస్త్‌లో కనిపించడం లేదు. అయితే అప్పారావ్, తన భార్యతో కలిసి కొన్ని షోలో సందడి మాత్రం చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ మీద చూసే రొమాన్స్, వేసుకునే పంచులు మామూలుగా ఉండవు.
jabardasth apparao : అప్పారావ్ సరసాలు..

jabardasth apparao ksses his wife in cash show
ఇటీవల క్యాష్ షోకి వచ్చిన అప్పారావ్ దంపతులు చేసిన రచ్చ ఓ రేంజ్‌లో ఉంది. తొలుత ఎంట్రీతోనే అదరగొట్టిన అప్పారావు- సుబ్బలక్ష్మి రెచ్చిపోయారు. ఓ టాస్క్‌లో వారిని లవ్ మ్యారేజ్ చేసుకన్న కపుల్‌గా యాక్ట్ చేయమని సుమ చెబుతోంది. దీంతో అప్పారావ్ తన భార్యను ముద్దు అడుగుతాడు. ఆమె ఇప్పుడు వద్దన.. స్టేజి మీదే లిప్ కిస్ చేసుకున్నట్టుగా(కెమెరాకు కనిపించకుండా) చూపెడతారు. దీంతో అక్కడున్న వారు కాస్తా షాక్‌కు గురయ్యారు. సుమ కూడా తలదించుకుని.. నోటిపై చేతులు పెట్టుకుంది. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
