jabardasth comedian punch prasad health update
Punch Prasad : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు బుల్లి తెరకు ఎంతో మంది ప్రతిభావంతులు పరిచయమయ్యారు. జబర్దస్త్ కార్యక్రమానికి ముందు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న కొందరు కమెడియన్ జబర్దస్త్ లో అడుగు పెట్టిన తర్వాత స్టార్స్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు స్టార్స్ గా సెలబ్రిటీ హోదాతో ఎంజాయ్ చేస్తున్న కొందరు ఒకానొక సమయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పంచ్ ప్రసాద్ విషయానికి వస్తే జబర్దస్త్ కి రాక ముందు ఆయన కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు.
jabardasth comedian punch prasad health update
జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎక్కువ కార్యక్రమాల్లో కనిపిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం సరిగా లేదు. రెండు కిడ్నీలు కూడా చెడి పోవడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ప్రతి నెల కూడా అత్యంత ఖరీదైన చికిత్సను ఆయన పొందాల్సి వస్తుంది. మల్లెమాల వారితో పాటు జబర్దస్త్ టీం మెంబెర్స్ చాలా మంది ఆయనకు సహాయం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఆ మధ్య బాగా క్షీణించింది.
jabardasth comedian punch prasad health update
ఏకంగా నడవలేని పరిస్థితికి పంచ్ ప్రసాద్ వచ్చాడు. ఆయన అభిమానుల ప్రార్థనలు మరియు కుటుంబ సభ్యుల ప్రార్ధనలతో తిరిగి జబర్దస్త్ స్టేజీపై కనిపించాడు. కొన్ని నెలల క్రితం పంచ్ ప్రసాద్ కి ఇప్పటి పంచ్ ప్రసాద్ కి చాలా తేడా ఉంది. దాదాపు పది నుండి 12 కేజీల బరువు ఈయన తగ్గినట్లుగా అనిపిస్తుంది. తాజాగా జబర్దస్త్ ప్రోమోలో పంచ్ ప్రసాద్ ని చూసి చాలా మంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. పాపం అనారోగ్య సమస్యలతో చాలా బక్కగయ్యాడు అంటూ మల్లెమాల వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.