Janaki Kalaganaledu : కుక్కను కొట్టినట్టు కొట్టారట.. జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్‌కు చేదు అనుభవం.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : కుక్కను కొట్టినట్టు కొట్టారట.. జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్‌కు చేదు అనుభవం.. వీడియో !

 Authored By bkalyan | The Telugu News | Updated on :26 August 2021,5:20 pm

Janaki Kalaganaledu జానకి కలగనలేదు సీరియల్  Janaki Kalaganaledu ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. రామగా అమర్ దీప్, జానకిగా ప్రియాంక జైన్ (మౌనరాగం అమ్ములు) అద్భుతంగా నటిస్తున్నారు. అమర్ దీప్, ప్రియాంకల కెమిస్ట్రీతో సీరియల్ మంచి ఫాంలోకి వచ్చింది.

Janaki Kalaganaledu Amardeep In Ala Brundavanamlo

Janaki Kalaganaledu  Amardeep In Ala Brundavanamlo

ఇతర షోల్లో, ఈవెంట్లోనూ ఈ ఇద్దరి రచ్చ మామూలుగా ఉండటం లేదు. అలా ఈ ఇద్దరూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా అమర్ దీప్ ఓ ఈవెంట్‌లో తనకు జరిగిన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు.కృష్ణాష్టమి సందర్భంగా జీ తెలుగులో అల బృందావనంలో అనే ఈవెంట్ రాబోతోంది. ఇందులో బుల్లితెర తారలంతా కూడా సందడి చేశారు.

 

Janaki Kalaganaledu Amardeep In Ala Brundavanamlo

Janaki Kalaganaledu  Amardeep In Ala Brundavanamlo

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీ విష్ణు రాజ రాజ చోర గెటప్‌లో వచ్చేశాడు. తాను చిన్నతనంలో చేసిన దొంగతనాల గురించి చెప్పాడు. చిన్నప్పుడు మాత్రం ఇట్టే దొరికిపోయే వాడిని అని శ్రీ విష్ణు తన గతం గురించి తెలిపాడు. ఇక మన రామ కూడా తన బాల్యంలోని ఘటనలు చెప్పుకొచ్చాడు. స్కూల్‌లో అందరి బాక్సులు తీసుకుని బెంచ్ కింద కూర్చుని తినేవాడిని.. టీచర్లు అంతా కూడా.

జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్‌కు చేదు అనుభవం  Janaki Kalaganaledu

 

Janaki Kalaganaledu Amardeep In Ala Brundavanamlo

Janaki Kalaganaledu  Amardeep In Ala Brundavanamlo

కుక్కను కొట్టినట్టు కొట్టేశారు అని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఓసారి ఐదు వందలు దొంగతనం చేశాను.. అని అమర్ దీప్ కంప్లీట్ చేసేలోపు.. కుక్కను కొట్టినట్టు కొట్టారు అంటూ డాక్టర్ బాబు కౌంటర్ వేశాడు. దీంతో అందరూ నవ్వేశారు. పాపం ఆయన చిన్న దొంగతనాలకే కుక్కను కొట్టినట్టు కొట్టించుకున్నారు అంటూ మళ్లీ అమర్ దీప్‌పై శ్రీ విష్ణు కౌంటర్ వేశాడు.

 

 

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది