Janhvi Kapoor : ఉబికి వ‌స్తున్న ఎద అందాలు.. దాచుకోలేనంటున్న జాన్వీ క‌పూర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : ఉబికి వ‌స్తున్న ఎద అందాలు.. దాచుకోలేనంటున్న జాన్వీ క‌పూర్

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురిగా చిన్నప్పుడే ఫుల్ పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఇప్పుడు సోష‌ల్ మీడియాని వాడుకొని తెగ రెచ్చిపోతుంది. ఆమె వేసుకునే డ్రెస్‌లు, చేసే పనులతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. అలా టీనేజ్‌లోనే ‘ధడక్’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో ఆమె ఫుల్ ఫేమస్ అయింది. ధ‌డ‌క్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :17 October 2022,5:00 pm

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురిగా చిన్నప్పుడే ఫుల్ పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఇప్పుడు సోష‌ల్ మీడియాని వాడుకొని తెగ రెచ్చిపోతుంది. ఆమె వేసుకునే డ్రెస్‌లు, చేసే పనులతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. అలా టీనేజ్‌లోనే ‘ధడక్’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో ఆమె ఫుల్ ఫేమస్ అయింది. ధ‌డ‌క్ సినిమాతో కొంచెం పాపులారిటీ రావండంతో అదే ఉత్సాహంతో ఇందులో భాగంగానే ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది.

అయితే మరో ప్రయోగాత్మక చిత్రం ‘రూహీ’ మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. ఇటీవలే ఈ అమ్మడు ‘గుడ్ లక్ జెర్రీ’ అనే మూవీతో వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. ఇక, బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మిలీ’ అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది నవంబర్ 4న రాబోతుంది. దీనితో పాటు ‘దోస్తానా 2’లోనూ జాన్వీ నటించింది. మిలి చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ కోసం ప్ర‌మోష‌న్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా అందాల ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. జాన్వీ కపూర్ అంటే అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. జిమ్ దుస్తుల్లో పొట్టి బట్టల్లో కనిపించే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు.

janhvi kapoor latest pics on instagram

janhvi kapoor latest pics on instagram

Janhvi Kapoor : ఆగ‌నంటున్న అందాలు

జాన్వీ కపూర్ సినిమాల పరంగా సక్సెస్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ తన అభిమాన గణాన్ని పెంచుకుంటూనే పోతోంది. ఏపుగా పెరిగిన జాన్వీ పరువాలతో మతులు పోగొడుతుంది. త‌న అంద‌చందాల‌తో మగవారి మనసులు చెడగొడుతున్నారు. ఆమె గ్లామర్ కుర్రాళ్ళు చూస్తే వెర్రెక్కిపోవడం ఖాయం. జాన్వీ గ్లామర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఇక జాన్వీ కెరీర్ చూస్తే కమర్షియల్ కాకుండా ఆమె ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. మిల్లీ టైటిల్ తో తెరకెక్కిన మూవీ సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ జోనర్లో ఇటీవల తెలుగులో దొంగలున్నారు జాగ్రత్త వచ్చింది. ఇండియాలో బహుశా రెండో చిత్రం కావచ్చు. ఈ సినిమాతో అయిన జాన్వీ త‌ల‌రాత మారుతుందా చూడాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది