Janhvi Kapoor : ఊపిరి పీల్చుకోనివ్వ‌కుండా చేస్తున్న జాన్వీ క‌పూర్.. గ్రీన్ డ్రెస్‌లో అందాల మోత‌!

Authored By Sam C | The Telugu News | Updated on : 23 September 2022, 6:30 pm

Janhvi Kapoor : బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ అందాల ర‌చ్చ‌కు గ్యాప్ అనేదే ఉండ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు అందాల మోత‌తో కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తూనే ఉంది. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌, జిమ్‌లో ఉన్నా, ఏదైన ఈవెంట్‌కి హాజ‌రైన జాన్వీ అందాల ఆర‌బోత‌తో సెగ‌లు రేపాల్సిందే. ఈ అమ్మ‌డు సినిమాలతో ఉండే బిజీ కన్నా సోషల్ మీడియాలో గడపడం ఎక్కువగా చూడొచ్చు. అందుకు ఆమె పెట్టే పోస్టులు, బ్యూటిఫుల్ పొటోలే కారణం. ప్రతిరోజు తన అందాల వడ్డనతో యూత్ లో క్రేజ్ సంపాందించుకుంటూ దూసుకుపోతున్న జాన్వీ కపూర్ మత్తెక్కించే చూపులు, సోకుల విందు, వయ్యారాలు కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ ఆమె చేస్తున్న ఫొటో షూట్స్ కి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. రీసెంట్‌గా ఆరెంజ్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తులు చూపిస్తూ నానా ర‌చ్చ చేసిన ఈ అమ్మ‌డు జిమ్‌లో గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి మెరుపులు మెరిపించింది. చూపు తిప్పుకోనివ్వ‌కుండా అందాల వ‌డ్డ‌న చేస్తున్న జాన్వీని చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

Janhvi Kapoor ready for film fare

Janhvi Kapoor ready for film fare

Janhvi Kapoor : అందాల మోత‌

జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. బావల్ సినిమా అనుభవాన్ని సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp