Shobanbabu :తన చివరి రోజుల్లో జయలలిత గురించి ఆస్తకికర విషయాలు బటపెట్టిన శోభన్‌బాబు..!
Shobanbabu : టాలీవుడ్ ఇండస్ట్రీలో శోభన్ బాబు పేరును స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందకంటే.. ఆయన నటకు, అందానికి అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్పెషల్‌గా ఆంధ్రా సోగ్గాడు అనే ఇమేజ్ ను ఆయన సొంతం చేసుకున్నాడు. కేవలం ఫ్యామిలీ మూవీస్ కు మాత్రమే ఆకయన పరిమితమయ్యారు. ఆయన ఫ్యాన్స్ లో ఎక్కువ మంది మహిళలే ఉండటం విశేషం. ఆయన మూవీ రిలీజ్ అయిందంటే థియేటర్స్ అన్ని మహిళా ఫ్యాన్స్‌తోనే నిండిపోయేవి. అయితే శోభన్ బాబుకు, జయలలిత కు మధ్య ఏర్పడిన అనుబంధం హాట్ టాపిక్‌గా మారింది.
వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, వారికి ఒక పాప కూడా పెట్టిందని అప్పల్లో పుకార్లు వైరలయ్యాయి. కానీ వీరిద్దరి కలయికలో ఒకే మూవీ వచ్చింది. ఆ మూవీ పేరు డాక్టర్ బాబు. శోభన్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికే జయలిలత తమిళ్, తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమెతో యాక్ట్ చేసే చాన్స్ కోసం ప్రతి హీరో వెయిట్ చేసే వారు. కానీ ఆమెతో నటించే అవకాశం శోభన్ బాబుకు రావడానికి చాలా టైం పట్టింది. చాన్స్ రావడంతో ఆయన ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. జయలితకు సంబంధించిన విషయాలన్నీ ఆమె తల్లే చూసుకునేది. కానీ అదే టైంలో ఆమె మరణించింది.

jayalalithaa looks after her mother in shobhan babu
Shobanbabu : శోభన్ బాబులోనే తల్లిని చూసుకునేది..
తల్లి మరణించిన తర్వాత శోభన్ బాబులో తన తల్లిని జయలలిత చూసుకునేదని ఆమె సన్నిహితులు చెప్పేవారు. ఇదే విషయాన్ని శోభన్ బాబు ఆయన డైరీలోనూ రాసుకున్నారు. బంధువులు తన వారు అనుకుని, వారికి బాధ్యతలు అప్పజెబితే వారంతా జయలలితను లక్షల్లో మోసం చేశారట. అలాంటి టైంలో ఎవరిని నమ్మాలో ఆమోకు తెలియలేదట. శోభన్ బాబు ఎంట్రీ ఇచ్చాక తనకు అమ్మలేని ఫీలింగ్ పోయిందని ఆమె శోభన్ బాబుతో చెప్పింది. ఈ విషయాన్ని సైతం శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నారట.