Jr NTR : కౌశిక్ కోసం ఎన్టీఆర్ సాయం.. ప్రెస్ మీట్ అనంతరం జరిగింది ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : కౌశిక్ కోసం ఎన్టీఆర్ సాయం.. ప్రెస్ మీట్ అనంతరం జరిగింది ఇదే..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 December 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Jr NTR : కౌశిక్ కోసం ఎన్టీఆర్ సాయం.. ప్రెస్ మీట్ అనంతరం జరిగింది ఇదే..!

Jr NTR  : ఎన్ టీ ఆర్ ఫ్యాన్ కౌశిక్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ టైం లో కౌశిక్ తో ఎన్ టీ ఆర్ మాట్లాడి అతని వైద్యానికి అయ్యే ఖర్చులు తాము చూస్తామని హామీ ఇచ్చాడు. ఐతే ట్రీట్ మెంట్ పూర్తై డిస్చార్జ్ అయ్యే టైం అయినా ఎన్ టీ ఆర్ తమకు సాయం చేయలేదని ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఐతే దానిపై ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ వెంటనే ఇష్యూని సాల్వ్ చేశారు. ఎన్ టీ ఆర్ గైడెన్స్ ప్రకారంగానే అతని బిల్లుని క్లియర్ చేసారు. ఐతే దాని గురించి వివరణ ఇస్తూ ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టారు. కౌశిక్ కి డిసెంబర్ 19 టైం కి డిస్చార్జ్ కోసం 9 లక్షల బిల్ ఉందని.

Jr NTR కౌశిక్ కోసం ఎన్టీఆర్ సాయం ప్రెస్ మీట్ అనంతరం జరిగింది ఇదే

Jr NTR : కౌశిక్ కోసం ఎన్టీఆర్ సాయం.. ప్రెస్ మీట్ అనంతరం జరిగింది ఇదే..!

Jr NTR  తమ నోటీసుకి తెచ్చిన వెంటనే అక్కడ బిల్ క్లియర్..

ఐతే దానితో పాటు మరో 3 నెలలు రోజు ట్రీట్ మెంట్ కి అవసరం పడుతుందని. కౌశిక్ మదర్ దాని గురించి ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా పక్కన ఎవరి ప్రోద్బలంతోనే ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. కౌశిక్ కు ఎన్టీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మీడియా కథనాలు వచ్చాయి. ఆమె తమ నోటీసుకి తెచ్చిన వెంటనే అక్కడ బిల్ క్లియర్ చేసి తర్వాత ట్రీట్ మెంట్ కి కావాల్సిన అన్ని ఖర్చులు చేశామని అన్నారు. దీనిపై మీడియాలో 20 లక్షలు ఇవ్వలేదని రాసుకొచ్చారు.

అసలే ఓపక్క ఒక ఇష్యూ నడుస్తున్న టైం లో అందులో ఎన్ టీ ఆర్ పేరుని కూడా జత చేర్చేలా చేస్తున్నారని అన్నారు. అంతేకాదు ఇప్పుడు కూడా ఆమెని ఏమి అనట్లేదని.. కాకపోతే తమకు ఒకసారి చెప్పాల్సి ఉందని అన్నారు ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్. ఏది ఏమైనా ఫ్యాన్స్ విషయంలో స్టార్స్ చేస్తున్న పనులు వారికే రివర్స్ లో తగులుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది