Kajal Agarwal : తన మొగుడు గురించి కాజల్ అగర్వాల్ ఇన్నాళ్ళకి బయటపెట్టిన భారీ విషయం ఇదే !

Authored By aruna | The Telugu News | Published on: July 8, 2023, 2:00 pm

Kajal Agarwal : ‘ లక్ష్మీ కళ్యాణం ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తన చిన్ననాటి ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అతను ఒక ప్రముఖ వ్యాపారవేత్త. పలు బిజినెస్ లు సొంతంగా చేస్తూ ఉంటాడు. ఇక పెళ్లి తర్వాత ఈ జంటకు ఒక మగ బిడ్డ కూడా జన్మించాడు. బాబు పుట్టి ఏడాది కూడా అవుతుంది. కొన్ని రోజులు బాబుకి బ్రేక్ ఇచ్చి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం కాజల్ బాలయ్య నటిస్తున్న ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తుంది. అయితే తాజాగా కాజల్ భర్త గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. గౌతమ్ కాజల్ కంటే ముందు ఒక స్టార్ హీరోయిన్ ను ప్రేమించాడట. కొత్త కాలం డేటింగ్ కూడా చేశాడట. ఈ విషయం కాజల్ కు కూడా తెలుసట. అయితే కాజల్ గౌతమ్ చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో వారిద్దరి మధ్య ఆ సమయంలో ఎలాంటి ఫీలింగ్ లేదని తెలిపింది.

Kajal Agarwal his husband Goutham kichlu news

Kajal Agarwal his husband Goutham kichlu news

గౌతమ్ స్టార్ హీరోయిన్ ను ప్రాణంగా ప్రేమించిన ఆ హీరోయిన్ మాత్రం డబ్బు కోసం గౌతమ్ ను వాడుకొని వదిలేసింది. ఆ సమయంలో గౌతమ్ డిప్రెషన్ కి గురయ్యాడని, ఆ టైంలో ఫ్రెండ్ గా ఉన్న కాజల్ అతని దగ్గర అవ్వడంతో వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత కుటుంబ సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ కు కూడా సినిమాలపరంగా ఫ్రీడమ్ ఇచ్చాడు. అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం కాజల్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ భగవంత్ కేసరీ ‘ సినిమాలో నటిస్తుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp