Kajal Agarwal : వామ్మో కాజల్ మళ్ళీ ప్రెగ్నెంటా.. ఇది నిజ‌మేనా..?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 14, 2022, 4:30 pm

Kajal Agarwal : కాజల్ అగర్వాల్,Kajal Agarwal, అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తన అందం ముందు ఎవరైనా దిగదుడుపే. హాఫ్ శారీ, ఫుల్ శారీ కట్టిందంటే చాలు తన అందాన్ని తట్టుకోలేం. లక్ష్మీ కళ్యాణం అనే సినిమా, Lakshmi Kalyanam movie,తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. రెండో సినిమాకే తను మగధీర సినిమాలో నటించే అవకాశాన్ని పొందడంతో ఇక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మగధీర సినిమా,Magadheera movie,తో తనకు చాలా క్రేజ్ రావడంతో పాటు దర్శకనిర్మాతలు తన దగ్గర క్యూ కట్టడం మొదలు పెట్టారు.

అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్,Star heroine, హోదాను చాలా ఏళ్ల పాటు అనుభవించింది కాజల్,Kajal . తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది కాజల్. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి గౌతమ్ ను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్. తన పెళ్లి తర్వాత కూడా తనకు అవకాశాలు వచ్చాయి. పెళ్లి తర్వాత కూడా అవకాశాలను అందిపుచ్చుకొని వెబ్ సిరీస్ లలోనూ నటించింది. పెళ్లయి బిడ్డకు జన్మనిచ్చినా.. కొన్ని రోజులకే మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేసింది కాజల్.

Kajal Agarwal pregnant again

Kajal Agarwal pregnant again

Kajal Agarwal : కాజల్ లావెక్కిందా? లేక మళ్లీ ప్రెగ్నెంటా?

అయితే.. కాజల్ కొన్ని రోజులకే లావు అయినట్టుగా తన రీసెంట్ ఫోటోలు చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ ఇంతలోనే లావెక్కడంతో తను నిజంగా లావెక్కిందా? లేక మళ్లీ ప్రెగ్నెంటా అనే డౌట్ వస్తోంది నెటిజన్లకు. తను డెలివరీ తర్వాత పర్ ఫెక్ట్ బాడీని మెయిన్ టెన్ చేసేందుకు చాలా కసరత్తులు చేసింది. ఒకవేళ తను మళ్లీ ప్రెగ్నెంట్,Pregnant అయితే.. ప్రస్తుతం తను నటిస్తున్న సినిమాల సంగతి ఏంటి.. తను నటించే సినిమాల నుంచి అవుట్ అయిపోతుందా? దాని వల్ల.. తను ఫేడ్ అవుట్ అయిపోయి ఇక సినిమాలకు దూరం కావాల్సిందే అని తన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp