kajal aggarwal : ఘాటు పెంచేసిన కాజ‌ల్‌.. అందాలు ఆర‌బోసిన చంద‌మామ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

kajal aggarwal : ఘాటు పెంచేసిన కాజ‌ల్‌.. అందాలు ఆర‌బోసిన చంద‌మామ‌

kajal aggarwal చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ ఇండ‌స్ట్రీని ఏలిన ఈ భామ దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తోనూ సినిమాలు చేసింది. అంద‌రికంటే ఎక్కువ కాలం సినీ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసిన హీరోయిన్‌గానూ నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇక రీసెంట్ గా ఆమె గౌత‌మ్ కిచ్లూను పెండ్లి చేసుకున్న విష‌యం కూడా తెలిసిందే. అయినా కూడా సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగానే ఉంటోంది. కానీ గ‌తంలో లాగా యంగ్ హీరోల సినిమాల్లో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :27 September 2021,1:20 pm

kajal aggarwal చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ ఇండ‌స్ట్రీని ఏలిన ఈ భామ దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తోనూ సినిమాలు చేసింది. అంద‌రికంటే ఎక్కువ కాలం సినీ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసిన హీరోయిన్‌గానూ నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

kajal aggarwal Latest Pics viral

kajal aggarwal Latest Pics viral

ఇక రీసెంట్ గా ఆమె గౌత‌మ్ కిచ్లూను పెండ్లి చేసుకున్న విష‌యం కూడా తెలిసిందే. అయినా కూడా సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగానే ఉంటోంది. కానీ గ‌తంలో లాగా యంగ్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు మాత్రం రావ‌ట్లేదు. కానీ సీనియ‌ర్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది కాజ‌ల్‌.

 

kajal aggarwal Latest Pics viral

kajal aggarwal Latest Pics viral

సీనియ‌ర్ హీరోల సినిమాల్లో.. kajal aggarwal

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వ‌స్తున్న ఆచార్యలో చేస్తోంది ఈ బ్యూటీ. ఇక కొత్త‌గా వ‌చ్చే హీరోల‌తోనూ న‌టించేందుకు ఇంట్ర‌స్ట్ చూపుతోంది ఈ భామ‌. ఇదిలా ఉండ‌గా ఈ అందాల తార నిత్యం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పెండ్లి అయినా కూడా త‌న అందం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఘాటు ఫొటో షూట్‌ల‌తో కుర్ర‌కారుకు మ‌త్తెక్కిస్తోంది.

kajal aggarwal Latest Pics viral

kajal aggarwal Latest Pics viral

ఇక లేటెస్టుగా ఈ భామ టాప్‌లెస్ ప‌ర్పుల్ క‌ల‌ర్ డ్రెస్సులో అందాల విందు చేసేసింది. కాజ‌ల్ ఏంటి మ‌రీ ఇలా రెచ్చిపోతోంది అనిపించేలా ఘాటు పెంచేసింది. ఇక ఆమె ఫొటోలు చూసిన వారంతా కూడా కాజ‌ల్ ఈజ్ బ్యాక్ అంటున్నారంటే ఎంత‌లా వైర‌ల్ అవుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి మీరు కూడా ఆ ఫొటోలు చూసేయండి మ‌రి.

 

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది