Krithi Shetty : బ‌ట్ట‌ల సైజ్ కాస్త త‌గ్గించి కుర్ర‌కారుకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న కృతి శెట్టి

Authored By Sam C | The Telugu News | Updated on : 10 July 2022, 10:00 am

Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ క్యూట్ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌కే కాక మిగతా వారికి కూడా గోల్డెన్ బాతుగా మారింది. ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ పాత్రలో నటించి కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది. నటన గ్లామర్ పరంగా మంచి మార్కులు వేయించుకుంది.చివ‌రిగా శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంతో ప‌ల‌క‌రించిన కృతి శెట్టి.. ‘ది వారియర్’ చిత్రంతో త్వ‌ర‌లోనే ప‌ల‌క‌రించనుంది. ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైంది. జూలై 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను యూనిట్ గట్టిగానే నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా వెరైటీ డ్రెస్సుల‌లో క‌నిపిస్తూ కేక పెట్టిస్తుంది. బ్యూటీ స్ట‌న్నింగ్ లుక్స్‌కి థ్రిల్ అవుతున్నారు.

తాజాగా కృతి శెట్టి ట్రెండీ వేర్ దుస్తుల‌లో మెరిసింది. వైట్ షర్ట్, బ్లూ మిడ్డి ధరించిన కృతి శెట్టి అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. తొలిచూపులోనే ఆకట్టుకుంటూ నెట్టింట రచ్చ చేస్తోంది. క్యూట్ అందాలతో ట్రెండీ వేర్ లో మరింతగా మెరిసిపోతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ను చూసిన నెటిజన్లు చూపుతిప్పుకోలేక పోతున్నారు. యంగ్ బ్యూటీ అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు. కృతి శెట్టి ఎలాంటి డ్రెస్‌లో అయిన అద‌ర‌గొడుతుందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం కృతి శెట్టి క్యూట్ లుక్ప్‌కి సంబంధించిన పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

krithi shetty cute looks are stunning in instagram

krithi shetty cute looks are stunning in instagram

Krithi Shetty : కృతి కేక‌..

ఇటీవ‌ల కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్ చేసింది. “గత జన్మలో కూడా నేను హీరోయిన్ నే అయి ఉంటాను. ఎందుకంటే, ఈ జన్మలో నాకు నటన అనేది సహజంగా వచ్చేస్తోంది. నేను కావాలని చేయడం లేదు. పెద్దగా ఇబ్బంది పడడం లేదు. ఏ సీన్ అయినా నాకు నేచురల్ గా వచ్చేస్తోంది. కాబట్టి ఈ కెరీర్ ను అలా ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ విషయంలో నేను అదృష్టవంతురాల్ని” అని తెలిపింది. ఆ కామెంట్స్ పై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేశారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి