Krithi Shetty : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న అమ్మడు.. ఉప్పెన బ్యూటీ కూడా లైన్ లోకి వచ్చినట్టేనా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krithi Shetty : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న అమ్మడు.. ఉప్పెన బ్యూటీ కూడా లైన్ లోకి వచ్చినట్టేనా..!

Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెరంగేట్రం తోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ హిట్ తో అరడజనుకి పైగా ఛాన్సులు అందుకుంది. వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్లగా ఒక్కసారిగా కెరీర్ డౌన్ అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అమ్మడికి మాత్రం అనుకున్న సక్సెస్ రావట్లేదు. ఈ ఇయర్ లో శర్వానంద్ తో మనమే, మలయాళంలో టోవినో థామస్ తో ఏ.ఆర్.ఎం సినిమాలో నటించింది కృతి శెట్టి. మనమే ఓకే అనిపించినా […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 September 2024,8:12 pm

ప్రధానాంశాలు:

  •  Krithi Shetty : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న అమ్మడు.. ఉప్పెన బ్యూటీ కూడా లైన్ లోకి వచ్చినట్టేనా..!

Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెరంగేట్రం తోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ హిట్ తో అరడజనుకి పైగా ఛాన్సులు అందుకుంది. వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్లగా ఒక్కసారిగా కెరీర్ డౌన్ అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అమ్మడికి మాత్రం అనుకున్న సక్సెస్ రావట్లేదు. ఈ ఇయర్ లో శర్వానంద్ తో మనమే, మలయాళంలో టోవినో థామస్ తో ఏ.ఆర్.ఎం సినిమాలో నటించింది కృతి శెట్టి. మనమే ఓకే అనిపించినా ఏ.ఆర్.ఎం మాత్రం తెలుగులో పెద్దగా ఆడలేదు.

మలయాళంలో ఏ.ఆర్.ఎం పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న కృతి శెట్టి ఫోటో షూట్స్ తో మాత్రం అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా పింక్ కలర్ శారీలో అమ్మడు చేసిన అందాల రచ్చ ఒక రేంజ్ లో ఉంది. శారీ లుక్స్ లో చితక్కొట్టేస్తుంది చిన్నది. ఇక లోపల అందాలు కనిపించేలా అమ్మడు చూపిస్తున్న టాలెంట్ అదిరిపోయిని. ఇంత అందగత్తెకి అసలు అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు అనిపించేలా కృతి శెట్టి ఫోటో షూట్ ఉంది. ఐతే తనలోని ఈ గ్లామర్ యాంగిల్ ని ఇంకా వాడుకోని కృతి శెట్టి సరైన ఛాన్స్ వస్తే తన స్కిన్ షోతో కూడా మెప్పించాలని చూస్తుంది. తప్పకుండా కృతి శెట్టి గ్లామర్ రోల్స్ చేయడం మొదలు పెడితే మాత్రం అమ్మడి కెరీర్ గ్రాఫ్ మళ్లీ ఊపందుకునే ఛాన్స్ ఉంటుంది.

Krithi Shetty పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న అమ్మడు ఉప్పెన బ్యూటీ కూడా లైన్ లోకి వచ్చినట్టేనా

Krithi Shetty : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న అమ్మడు.. ఉప్పెన బ్యూటీ కూడా లైన్ లోకి వచ్చినట్టేనా..!

ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కృతి శెట్టి ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని బుట్టలో వేసుకుంటుంది. మరో ఉప్పెన లాంటి సినిమా పడితే కానీ అమ్మడు తిరిగి ఫాం లోకి వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. మరి కృతి శెట్టికి అలాంటి ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. బేబమ్మగా తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది