Actor Shine Tom Chacko : ఆ నటుడికి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయి.. ఎంగేజ్మెంట్ తర్వాత వదిలేసి వెళ్లి.. పాపం దసరా యాక్టర్..!
ప్రధానాంశాలు:
Actor Shine Tom Chacko : ఆ నటుడికి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయి.. ఎంగేజ్మెంట్ తర్వాత వదిలేసి వెళ్లి.. పాపం దసరా యాక్టర్..!
Actor Shine Tom Chacko : మలయాళ సినిమాలతో పాపులర్ అయిన షైన్ టాం చాకో లాస్ట్ ఇయర్ నాని చేసిన దసరా సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో విలన్ గా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు షైన్ టాం చాకో. ఐతే ఆ క్రేజ్ తోనే నాగ శౌర్య రంగబలి సినిమాలో కూడా ఛాన్స్ అందుకుని ఆ సినిమాలో కూడా నటించాడు. ఐతే రంగబలి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఐతే మలయాళంతో పాటు తెలుగులో కూడా విలన్ గా రాణించాలని చూస్తున్న షైన్ టైం చాకో జీవితంలో ఒక అమ్మాయి చాలా దారుణంగా మోసం చేసిందని తెలుస్తుంది. ఈ ఏడాది జనవరిలో షైన్ టాం చాకోతో తనూజా అనే అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకుంది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకునేందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
Actor Shine Tom Chacko మరో అమ్మాయి కోసం చూస్తున్నా అంటూ..
కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ నువ్వు వద్దు నీతో పెళ్లి వద్దు అంటూ తనూహా వెళ్లిపోయిందట. ఎంగేజ్మెంట్ తర్వాత వాళ మధ్య ఏం జరిగిందో కానీ తనూహ వెళ్లిపోవడంతో తన పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని షైన్ టాం రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ఐతే మా మధ్య ప్రేమ ఉన్నా బంధం కొనసాగించే పరిస్థితి కనబడలేదని అతను అన్నాడు. అంతేకాదు ఆమె వెళ్లిపోయిందన్న బాధలేదన్న షైన్ టాఇం చాకో మరో అమ్మాయి కోసం చూస్తున్నా అని అన్నాడు.

Actor Shine Tom Chacko : ఆ నటుడికి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయి.. ఎంగేజ్మెంట్ తర్వాత వదిలేసి వెళ్లి.. పాపం దసరా యాక్టర్..!
తనూజ లైఫ్ లో నుంచి వెళ్లిపోయాక ఆమెతో దిగిన ఫోటోలు అన్ని తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు షైన్ టాం చాకో. ప్రస్తుతం ఎన్ టీ ఆర్ దేవర సినిమాలో కూడా షైన్ టాం చాకో నటిస్తున్నాడు. సినిమాలో విలన్ వేశాలు వేస్తున్న షైన్ టాం రియల్ లైఫ్ కూడా అంతా కన్ ఫ్యూజిన్ గానే ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేసుకున్న షైన్ ఆమెను వదిలి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనూజతో ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి పెళ్లి కాకుండానే వాళ్లు విడిపోయారు.