Manchu Lakshmi : నా లైఫ్ నా ఇష్టం .. చూడలేకపోతే కళ్ళు మూసుకోండి .. మంచు లక్ష్మి బికినీ వీడియో..!

Authored By aruna | The Telugu News | Published on: August 7, 2023, 1:00 pm

Manchu Lakshmi : నటకిరీటి మంచు మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి ప్రసన్న అందరికీ సుపరిచితమే. హీరో సిద్ధార్థ నటించిన ‘ అనగనగా ఓ ధీరుడు ‘ సినిమాతో విలన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది లక్ష్మీ ప్రసన్న. విలన్ గా కొంత మేరకు మెప్పించిన ఆ తర్వాత ‘ గుండెల్లో గోదారి ‘ సినిమాతో లక్ష్మి ప్రసన్న మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఆమెకు అంతగా సక్సెస్ రాలేదు. ఆ తర్వాత బుల్లితెరపై కూడా కొన్నాళ్లు సందడి చేసింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయిన లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలు, పర్సనల్ వీడియోలు, సినిమా విశేషాల గురించి షేర్ చేస్తూ ఉంటుంది.

అయినా అవన్నీ పట్టించుకోకుండా తన లైఫ్ ను చాలా ఎంజాయ్ చేస్తుంది. అయితే లక్ష్మీ ప్రసన్న వయసు 40 ఏళ్లు దాటుతున్నప్పటికీ అందం లో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. అప్పుడప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో 18 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా లక్ష్మీ ప్రసన్న బికినీ లుక్ లో షాక్ ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర టూ పీస్ బికినీలో హాట్ లుక్ ఇచ్చింది. కుర్ర హీరోయిన్లకు మించిన నాజూకు సోకులతో మరింత హిట్ ఎక్కించింది మంచు లక్ష్మి.జోరుగా కురిసే వర్షాలలో, వేడి రగిలించి యూత్ కి కిర్రాక్ ట్రీట్ ఇస్తుంది. ప్రస్తుతం మంచు లక్ష్మీ ప్రసన్న బికినీ వీడియోలతో పాటు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Manchu Lakshmi Prasanna bkini video

Manchu Lakshmi Prasanna bkini video

అందుకే మంచి లక్ష్మి ఏ ఫోటోలు షేర్ చేసిన అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. కొద్దిరోజులుగా లక్ష్మి గ్లామర్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వస్తుంది. తాజాగా ఆమె బికినీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు. 40 ఏళ్ల వయసులో కూడా లక్ష్మీ తన ఫిజిక్ ను ఇంత బాగా మెయింటైన్ చేస్తుండడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.

aruna

No bio available for this author.

  1. "Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గుడ్ న్యూస్.. డీఏ 63 శాతానికి పెంపు..!"

  2. "School Holiday : నవంబర్ 9న స్కూళ్లకు సెలవు.. ప్రభుత్వం కీలక ప్రకటన!"

  3. "Diwali Amavasya Kali Puja : దీపావళి అమావాస్య రోజున కాళీపూజ ఎందుకు చేస్తారు? అసలు రహస్యం ఇదే!"

  4. "RP Patnaik Mahesh Babu : మహేష్ బాబుకు పాట పాడి తప్పు చేశా.. ఇన్నేళ్ల తర్వాత ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్ కామెంట్స్"

  5. "Raaka Movie Diwali : దీపావళికి కూడా బ్రేక్ తీసుకోని అల్లు అర్జున్.. ‘రాకా’ మూవీ భారీ సర్‌ప్రైజ్..?"

  6. "Telangana BharatNet : తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. 12,769 పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్..!"

  7. "Bigg Boss Telugu 10 : నరేష్ నిర్ణయంపై కంటెస్టెంట్ల ఫైర్.. నాగార్జున క్లాస్ ఇస్తారా? వీకెండ్‌లో ఏం జరగబోతోంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp