Manchu Vishnu : ఒకే ఒక్క పరమ చెత్త నిర్ణయం .. మంచు విష్ణు కెరీర్ నే నాశనం చేసింది ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Manchu Vishnu : ఒకే ఒక్క పరమ చెత్త నిర్ణయం .. మంచు విష్ణు కెరీర్ నే నాశనం చేసింది ?

Manchu Vishnu : మోహ‌న్ బాబు న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ఆన‌తి కాలంలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. ఢీ సినిమాతో మంచు విష్ణుకి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ద‌క్కింది. అయితే కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్‌లు ద‌క్కించుకోలేక‌పోతున్నాడు మంచు విష్ణు. తాజాగా జిన్నా సినిమాతో అల‌రించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘జిన్నా’. సన్నీ లియోన్, పాయల్‌ రాజ్‌పూత్‌ హీరోయిన్లుగా నటించారు. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :20 October 2022,11:30 am

Manchu Vishnu : మోహ‌న్ బాబు న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ఆన‌తి కాలంలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. ఢీ సినిమాతో మంచు విష్ణుకి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ద‌క్కింది. అయితే కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్‌లు ద‌క్కించుకోలేక‌పోతున్నాడు మంచు విష్ణు. తాజాగా జిన్నా సినిమాతో అల‌రించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘జిన్నా’. సన్నీ లియోన్, పాయల్‌ రాజ్‌పూత్‌ హీరోయిన్లుగా నటించారు. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించ‌గా,.

ఈ సందర్భంగా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇక మలయాళ సినిమా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ను మంచు విష్ణు రీమేక్ చేస్తున్నారట. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఈ సినిమాలో విష్ణు నటిస్తారట. ఇంత వరకు బాగానే ఉంది. ఎందుకంటే 2019లో వచ్చిన ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. సైంటిఫిక్ ఫిక్షనల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ‘ఆహా’ కొనుగోలు చేసింది.

manchu vishnu decision gets into the trouble

manchu vishnu decision gets into the trouble

Manchu Vishnu : ఎందుకిలా చేస్తున్నాడు…

తెలుగులో ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’గా అందుబాటులోకి తెచ్చింది.అయిన ఈ సినిమాను మంచు విష్ణు తెలుగులోనే రీమేక్ చేయడం నిజంగా సాహసమే. విష్ణు ఏడు సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేశారట. వీటిలో ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ ఒకటి. గతంలో మోహన్ బాబు మరియు విష్ణు పలు రీమేక్స్ లో నటించినప్పటికీ.. ఒకేసారి 7 ఇతర భాషల సినిమాల రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడం అనేది జరగలేదు. మరి ఈ రీమేక్స్ మంచు ఫ్యామిలీకి ఎలాంటి అనుభవాన్నిస్తాయో చూడాలి. చూస్తూ చూస్తూ ఈ రీమేక్‌ల‌తో మంచు విష్ణు త‌న కెరీర్‌ని నాశ‌నం చేసుకుంటున్నాడా అని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. జిన్నా సినిమాపైనే మంచు విష్ణు బోల‌డెన్ని ఆశ‌లు పెట్టుకున్నాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది