Star Heroine : అమ్మడిలో మ్యూటర్ చాలా ఉంది. మెల్లగా ఒక్కొక్కటి బయట పెడుతుంది.. ఈ ఫోటోకైతే మిలియన్ లైక్స్ పక్కా..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: January 3, 2023, 11:40 am

Star Heroine : టాలీవుడ్ లో కొత్త భామల సందడి బాగుంది. వారానికి పదుల సంఖ్యల్లో సినిమాలు రిలీజ్ అవుతుండగా వారిలో ఏ హీరోయిన్ క్లిక్ అవుతుంది ఏ హీరోయిన్ స్టార్ క్రేజ్ దక్కించుకుంటుంది అన్నది చెప్పడం కష్టం కానీ కొందరు భామలు మాత్రం వారికి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈమధ్యనే హిట్ 2 తో సక్సెస్ అందుకున్న భామ మీనాక్షి చౌదరి కూడా తన హడావిడితో ఆడియన్స్ దృష్టిలో పడుతుంది. సుశాంత్ ఇచట వాహనములు నిలుపరాదు

సినిమాలో నటించిన మీనాక్షి రవితేజ ఖిలాడిలో నటించింది. హిట్ 2లో అడివి శేష్ కి లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. ఇక ప్రస్తుతం రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ లో తన ఎద అందాలను గుమ్మరిస్తూ ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తుంది. ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ కూడా అమ్మడిలో మ్యాటర్ చాలానే ఉంది ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయట పెడుతుందని అంటున్నారు. మీనాక్షి ఈ రేంజ్ లో రెచ్చిపోతే త్వరలోనే ఆమెకి స్టార్ పట్టం ఇచ్చేస్తారు.

Star Heroine meenakshi latest photoshoot grabs audiance identity

Star Heroine meenakshi latest photoshoot grabs audiance identity

నాజుకైన తన అంద చందాలతో తన మార్క్ గ్లామర్ షో చేస్తున్న మీనాక్షికి తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్ గా ఎలా ఆడియన్స్ ని బుట్టలో వేసుకోవాలో బాగా తెలిసినట్టు ఉంది. అందుకే తన ఫోటో షూట్ తో అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. మీనాక్షి ఈ హాట్ షో చూసిన వారంతా వారెవా అనేస్తున్నారు. ఇక తను లేటెస్ట్ గా షేర్ చేసిన హాట్ ఫోటోస్ కి అయితే మిలియన్ల కొద్దీ లైక్స్ రావడం పక్కా అని అంటున్నారు నెటిజన్లు. ఇదే ఊపు కొనసాగిస్తే మాత్రం మీనాక్షి చౌదరి త్వరలోనే టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp