Naga Chaitanya : ఆమెతో తొలి ముద్దు నాకు ఎప్పటికీ స్పెషలే.. జీవితంలో అస్సలు మరిచిపోలేనన్న నాగ చైతన్య
Naga Chaitanya : హీరో నాగ చైతన్య Naga Chaitanya ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. ఆయన ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతకి కొన్ని సంవత్సరాలకే విడాకులు ఇచ్చాడు. ఆ సమయంలో విభిన్నమైన వాదనలు వినిపించాయి. సమంతది తప్పంటే.. లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకున్నారు. ఇక కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న నాగ చైతన్య మరో నటి శోభితని వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు.

Naga Chaitanya : ఆమెతో తొలి ముద్దు నాకు ఎప్పటికీ స్పెషలే.. జీవితంలో అస్సలు మరిచిపోలేనన్న నాగ చైతన్య
Naga Chaitanya ముద్దు గురించి ఓపెన్..
ఇక గతంలో నాగ చైతన్య మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య రానా Rana నిర్వహించిన ఓ షోలో పాల్గొన్న నాగ చైతన్య తన తొలి ముద్దు అనుభవం గురించి మాట్లాడి అందరికి పెద్ద షాకే ఇచ్చాడు. తన తొమ్మిదో తరగతిలోనే మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ముద్దు నా జీవితమంతా పని చేసింది” అని నవ్వుతూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు.
ఇక ఓ అభిమాని నాతో మాట్లాడుతూ ..సమంత Samantha కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా నాకు మర్చిపోలేని జ్ఞాపకమంటూ చైతూ స్పష్టం చేశాడు. అయితే ఈ ఇంటర్వ్యూ సమంత, నాగ చైతన్య కలిసి ఉన్న సమయంలోనే జరిగింది. ఏ మాయ చేశావే చిత్రంలో కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. 2021లో విడాకులు తీసుకున్నారు.