Naresh – Pavitra Lokesh : పెళ్లయిన గంటకే పవిత్ర నీ వేరే దేశానికి తీసుకెళ్లిపోయినా నరేష్.. వీడియో వైరల్..!!
Naresh – Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ ఈరోజు ఉదయం సీనియర్ నటి పవిత్రనీ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఎవరు ఊహించని రీతిలో నరేష్… పవిత్రకి మూడు ముళ్ళు వేయడం జరిగింది. ఉదయం ఆ వీడియో సోషల్ మీడియాలో ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండా నరేష్ పెళ్లి చేసుకోవటం సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే పెళ్లయిన గంటకే పవిత్రని వెంటబెట్టుకుని నరేష్ దుబాయ్ […]
Naresh – Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ ఈరోజు ఉదయం సీనియర్ నటి పవిత్రనీ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఎవరు ఊహించని రీతిలో నరేష్… పవిత్రకి మూడు ముళ్ళు వేయడం జరిగింది. ఉదయం ఆ వీడియో సోషల్ మీడియాలో ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండా నరేష్ పెళ్లి చేసుకోవటం సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే పెళ్లయిన గంటకే పవిత్రని వెంటబెట్టుకుని నరేష్ దుబాయ్ దేశానికి వెళ్లిపోయారు.
అక్కడ హనీమూన్ ట్రిప్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో నరేష్ స్వయంగా పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. నరేష్ తో పవిత్ర సహజీవనం చేస్తున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నరేష్ భార్య రమ్య రఘుపతి సైతం… పవిత్ర పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేయడం జరిగింది.
ఇటువంటి పరిస్థితులలో గత ఏడాది డిసెంబర్ 31వ తారీఖు నాడు వచ్చే ఏడాది పవిత్రతో కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నట్లు.. ఆమెకు లిప్ లాక్ కిస్ పెడుతూ వీడియో పోస్ట్ చేసి అందరి బ్లెస్సింగ్స్ కావాలని నరేష్ కోరడం జరిగింది. అయితే అప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడు.. పవిత్రనీ నరేష్ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన గంటకే పవిత్రతో దుబాయ్ హనీమూన్ ట్రిప్ నరేష్ వేయడం సంచలనంగా మారింది.