Hari Hara Veera Mallu : మణిరత్నం కోసమే ఈ ప్రెస్ మీట్… పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hara Veera Mallu Movie : మణిరత్నం కోసమే ఈ ప్రెస్ మీట్… పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Hara Veera Mallu Movie : అంతా కష్టపడ్డాం..
చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం.. మార్షల్ ఆర్ట్స్ చేశానని తెలిపారు. క్లైమాక్స్ అందరికీ ప్రేరణ కలిగిస్తుంది అన్నారు. సినిమాకి ఫస్ట్ పార్టే ఆయువు పట్టు అన్నారు. విజయవాడలోని కొల్లూరు ప్రాంతం నుంచి కోహినూరు వజ్రం ఎలా ఎలా ప్రయాణించింది అనేది ఈ సినిమాలో కీలకంగా మారుతుందని అన్నారు.
క్రిష్ Krish మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారనీ, వ్యక్తిగత కారణాలతో ఆయన పక్కకు తప్పుకున్నా.. ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని పవన్ అన్నారు. “ఈ సినిమా అవుతుందా, అవ్వదా అనుకున్న ప్రతిసారీ.. కీరవాణి గారు ప్రాణం పోశారు” అని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను ప్రత్యర్థులు తిడుతున్నాగానీ.. తనకు అన్నం పెట్టిన సినిమా ఇండస్ట్రీ, సినిమాపై గౌరవంతో వచ్చి ఈ సినిమా చేశానని పవన్ అన్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లామని అన్నారు.నిధి మూవీని ప్రమోట్ చేసేందుకు చాలా కష్టపడిందని అన్నారు. Hara Veera Mallu Movie Review