Payal Rajput : మందు బాటిళ్లతో పాయల్ సందడి.. ఆర్ఎక్స్ 100 బ్యూటీ మామూల్ది కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Payal Rajput : మందు బాటిళ్లతో పాయల్ సందడి.. ఆర్ఎక్స్ 100 బ్యూటీ మామూల్ది కాదు

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపై ఎలా అందాలను ప్రదర్శిస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా ఉంటుంది. అందాల ప్రదర్శనలో పాయల్ రాజ్‌పుత్‌ తనకు తానరే సాటి అనేట్టు ఉంటుంది. ఇక ఒక్కోసారి ఆ ఎక్స్‌పోజింగ్ నెట్టింట్లో ట్రోలింగ్‌‌కు గురవుతుంది. ఫోటో షూట్లతో పాయల్ చేసే హల్చల్ మామూలుగా ఉండదు. ఆమె ఎద అందాలు, క్లీవేజ్ షోలతో పాయల్ నెటిజన్ల మైండ్ బ్లాంక్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 July 2022,4:31 pm

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపై ఎలా అందాలను ప్రదర్శిస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా ఉంటుంది. అందాల ప్రదర్శనలో పాయల్ రాజ్‌పుత్‌ తనకు తానరే సాటి అనేట్టు ఉంటుంది. ఇక ఒక్కోసారి ఆ ఎక్స్‌పోజింగ్ నెట్టింట్లో ట్రోలింగ్‌‌కు గురవుతుంది. ఫోటో షూట్లతో పాయల్ చేసే హల్చల్ మామూలుగా ఉండదు. ఆమె ఎద అందాలు, క్లీవేజ్ షోలతో పాయల్ నెటిజన్ల మైండ్ బ్లాంక్ చేసేస్తుంటుంది.

పాయల్ ఆర్ఎక్స్ 100 సినిమా నుంచి అందాల ప్రదర్శన మీదే ఆధారపడి ఉంది. ఇంత వరకు తన ప్రతిభను చాటేలా ఒక్క కారెక్టర్ కూడా పడలేదు. అనుకోని అతిథి సినిమాలో పాయల్ తన నటనను ప్రదర్శించింది. కానీ అందులోనూ పాయల్ అందాల ప్రదర్శన మీద ఆధారపడింది. ఆన్ స్క్రీన్‌లో హీరోలతో, ఆఫ్ స్క్రీన్‌లో బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తుంటుంది పాయల్ రాజ్‌పుత్. సౌరభ్ ధింగ్రాతో పాయల్ చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఆన్ సెట్‌లోనే ఉంటారు. ఒకే రూంలో ఉంటుంటారు.

Payal Rajput Latest Pics With Liquor Bottles

Payal Rajput Latest Pics With Liquor Bottles

అలా పాయల్ ప్రతీ సారి ఏదో ఒక టాపిక్‌తో ట్రోలింగ్‌‌కు గురవుతుంటుంది. అయినా సరే ఆ ట్రోలింగ్‌కు పాయల్ ఏ మాత్రం వెనక్కి అడుగు వేయలేదు. ధైర్యంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. ఇక కరోనా వ్యాక్సిన్ సమయంలోనూ, కరోనా పరీక్షల సమయంలోనూ పాయల్ చేసిన అతి, ఇచ్చిన రియాక్షన్లు ఎలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పాయల్ మాత్రం వాటిని,ట్రోలర్లను తిప్పి కొట్టేసింది. ఇక పాయల్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు, అందులో మందు బాటిళ్ళను పట్టుకుని సంబరపడింది.

మందు తాగుతూ ఉన్నట్టుగా పోజులు ఇచ్చింది. ఆ మధ్య ఇలానే ఓ మద్యం బ్రాండ్ కోసం పాయల్ యాడ్ కూడా ఇచ్చింది. ఆసమయంలోనూ ట్రోలింగ్ జరిగింది. ఇక ఇప్పుడు ఇలా ఏకంగా బార్‌లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. పాయల్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది