Pooja Hegde : పరువాలతో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే.. అందాలు చూస్తే పిచ్చెక్కాల్సిందే
Pooja Hegde : బీస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో డ్యాన్స్ ఇరగదీసే అతి కొద్ది మందిలో పూజా హెగ్డే ఒకరు. తనకు డ్యాన్స్ పట్ల ఉన్న శ్రద్ధ, నిబద్ధతను చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేస్తోంది. అంతలా ఈ భామకు డ్యాన్స్ అంటే తెగ ఇష్టం. కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా యాక్టింగ్ లో కూడా ఈ అమ్మడు ఇరగదీస్తోంది.
ఇటీవలే రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలో ప్రేరణగా క్యూట్ గా కనిపించిన అమ్మాయి మొన్నటి బీస్ట్ సినిమాలో దళపతి విజయ్ సరసన మెరిసింది. ఇక ఏప్రిల్ 29న రీలజ్ కు రెడీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ కు జోడీగా మెప్పించబోతుంది. అచ్చమైన బ్రాహ్మణ పిల్లగా ఈ సినిమాలో బుట్ట బొమ్మ కనిపించనుందని టాక్.వాస్తవానికి చెప్పాలంటే పూజా హెగ్డే ఎప్పుడో టాలీవుడ్ గడప తొక్కింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుందా సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగులో తెరంగ్రేటం చేసింది.

Pooja Hegde Latest Photos in viral
POOJA HEGDE : రీ ఎంట్రీలో పూజ రీసౌండ్ దద్దరిల్లుతోందిగా..
తర్వాత యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమా కూడా చేసింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ బ్యూటీకి అనుకున్న బ్రేక్ రాలేదు. దీంతో ఈ భామ బాలీవుడ్ చెక్కేసి అక్కడ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో మొహంజోదారో అనే పీరియాడికల్ ఫిల్మ్ చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో మళ్లీ ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ కు జోడీగా దువ్వాడ జగన్నాథం సినిమాలో తెలుగులో మెరిసింది.