Prabhas : ‘ తోలు ఒలిచేస్తాము ఒక్కొక్కడికీ ‘ ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చ కోపం వచ్చింది !

Advertisement

Prabhas : తాజాగా సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య వార్ జరుగుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత కొద్ది గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ప్రభాస్ కొంచెం డిఫరెంట్ గా, చేతులు మొహం పెద్దదిగా కనిపిస్తుంది, ఎవరో ఈ ఫోటోను మార్కింగ్ చేశారని చూడగానే తెలుస్తుంది. అయితే దీనికి కారణం రజనీకాంత్ ఫ్యాన్స్ అని అంటున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తున్నాడు.

Prabhas fans full fire on that star hero fans
Prabhas fans full fire on that star hero fans

ఈ సినిమాలో కన్నడ హీరో శివకుమార్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా దిగిన ఫోటోని సినీ యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. అయితే దానికి డూప్లికేట్ పిక్ ఒకటి ఒరిజినల్ దానికంటే ఎక్కువ వైరల్ అవుతుంది. రజనికాంత్, శివకుమార్ మధ్యలో ఉన్న వేరే వ్యక్తి ఫోటోలో ప్రభాస్ ఫోటోను పెట్టి దారుణంగా హర్ట్ చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎవడ్రా ప్రభాస్ ఫోటోని మార్ఫింగ్ చేసింది, ఒక్కొక్కడికి తోలు వలిచేస్తాము అని ఫైర్ అవుతున్నారు.

Advertisement
Good news for Prabhas fans and bad news at the same time
Prabhas fans full fire on that star hero fans

అయితే ఎందుకు ప్రభాస్ ని ఇలా టార్గెట్ చేసి ఇంత వికారంగా క్రియేట్ చేస్తున్నారు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. కొందరైతే పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ గుర్తింపు తెచ్చుకుంటున్నాడని కోలీవుడ్ జనాలు కావాలనే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోల మధ్య కావాలనే గొడవ పెట్టారు అని అభిమానులు భావిస్తున్నారు. మా టాలీవుడ్ హీరోని అంటారా అని ఆ ఫోటోని ట్యాగ్ చేస్తూ మరీ దారుణంగా బూతులు తిడుతున్నారు. మొత్తానికి ఒక ఫోటో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Advertisement
Advertisement