Rakul Preet Singh : ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి మెంటలెక్కిస్తున్న రకుల్.. ఈ అరాచకం తట్టుకోలేం..!
Rakul Preet Singh : అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు దోచుకుంది రకుల్. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు బాలీవుడ్‌కి పరిమితం అయింది. బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయారు. ఆమె కఠిన కసరత్తులతో జీరో సైజు సాధించారు. కష్టపడి సాధించిన గ్లామర్ ఫోటో షూట్స్ రూపంలో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. తరచుగా రకుల్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఎద అందాల జాతర చేసింది.ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్స్ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఏమందంరా బాబు ఇది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇక గత ఏడాది రకుల్ తన బర్త్ డే సందర్భంగా తన ప్రియుడిగా జాకీని పరిచయం చేసింది. ఇతడు బాలీవుడ్ లో నటుడు, నిర్మాతగా ఉన్నారు. గతంలో వీరిద్దరి రిలేషన్ గురించి ఎలాంటి పుకార్లు రాలేదు. ఈ క్రమంలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రేమ విషయం బయటపెట్టిన నాటి నుండి రకుల్ కి పెళ్లెప్పుడన్న ప్రశ్న ఎదురవుతుంది.. ఆమె నటించిన అటాక్, రన్ వే 34 ఇటీవల విడుదలయ్యాయి. అవి అనుకున్న స్థాయిలో ఆడకున్నా ఆమెకు అవకాశాలు తగ్గడం లేదు. రకుల్ నటిస్తున్న డాక్టర్ జి, ఛత్రివాలి, థాంక్ గాడ్ హిందీ చిత్రాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Rakul Preet Singh cute looks
Rakul Preet Singh : అందంతో చంపేస్తుంది..
అలాగే తమిళ చిత్రాలు అయలాన్, భారతీయుడు 2 లో ఆమె హీరోయిన్ గా ఉన్నారు. రకుల్ నటించిన లేటెస్ట్ సినిమా రన్ వే 34. ఈ సినిమా తాజాగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి రకుల్ వరుస సినిమాలతో ఓ వైపు బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో అల్లాడిస్తుంది. వరుస ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తరచుగా ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయారు. ఆమె కఠిన కసరత్తులతో జీరో సైజు సాధించారు. కష్టపడి సాధించిన గ్లామర్ ఫోటో షూట్స్ రూపంలో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది.