Rakul Preet Singh : గ్లామర్ డోస్ పెంచిన రకుల్ ప్రీత్ సింగ్.. తన ఎద అందాలతో పిచ్చెక్కిస్తోందిగా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rakul Preet Singh : గ్లామర్ డోస్ పెంచిన రకుల్ ప్రీత్ సింగ్.. తన ఎద అందాలతో పిచ్చెక్కిస్తోందిగా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :9 October 2022,4:30 pm

Rakul Preet Singh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ అధ్యాయం ముగిసిపోయింది. మొన్నటివరకు వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైంది. గతంలో ఈ అమ్మడు అగ్రహీరోలు, కుర్రహీరోలతో కలిసి రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఒకానొక టైంలో తండ్రికొడుకులతో కూడా రొమాన్స్ చేసి ఎవరూ చేయని సాహసం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ పుట్టి పెరిగింది పంజాబ్‌లో అయినా..అనతి కాలంలో తెలుగు అమ్మాయిలాగా మారిపోయింది. ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేందుకు తెలుగు కూడా త్వరగా నేర్చుకుంది.

ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్‌తో సరైనోడు, నాగచైతన్యతో రారండోయ్ వేడుకచూద్దాం, చరణ్‌తో ధృవ, నాగార్జునతో మన్మధుడు-2 వంటి సినిమాలు చేసిన రకుల్.. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం తర్వాత టాలీవుడ్‌ను వీడి ముంబైకు చెక్కేసింది. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలకే కాకుండా తన అందం, అభినయానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇక ఫిట్నెస్ కోసం ఎక్కువగా వర్కౌట్స్ చేస్తుంది రకుల్. ఈ బ్యూటీకి హైదరాబాద్‌లో ప్రత్యేక జిమ్ సెంటర్ కూడా ఉంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం జీరోఫిట్ మెయింటెన్ చేస్తుంది.

Rakul Preet Singh latest photos viral on instagram

Rakul Preet Singh latest photos viral on instagram

Rakul Preet Singh : వర్కౌట్స్‌తో కుర్రాళ్లకు సెగ పుట్టిస్తుందిగా..

సన్నని పూల తీగలాగా తన ఆకృతిని మార్చుకుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్‌ సింగ్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయని టాక్. తెలుగులో అవకాశాలు రావడం లేదని ముంబై వెళితే అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. ఇక ఈ టైంలోనే తన ఫిట్నెస్ పైనే కాకుండా అందాల ఆరబోతకు రకుల్ ప్రయారిటీ ఇస్తుందట.. అందుకే కట్ బనియన్స్, ఎద అందాలు హైలెట్ అయ్యేలా దుస్తులు ధరించి ఎక్స్ పోజింగ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక యూత్ మాత్రం రకుల్ అందాలకు మతులు పోగొట్టుకుంటున్నారట..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది