Rakul Preet Singh : రోజురోజుకూ రెచ్చిపోతున్న రకుల్.. బ్రౌన్ కలర్ బికినీలో అందాల ఆరబోత.. తట్టుకోలేం అంటున్న నెటిజన్లు

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: October 31, 2022, 1:09 pm

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ తెలుసు కదా. తను ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లింది. అక్కడే ఎక్కువగా ప్రస్తుతం సినిమాలు చేస్తోంది. తెలుగులో తనకు అవకాశాలు తగ్గాయో… మరి తనే తెలుగులో చేయడం లేదో తెలియదు కానీ.. తెలుగు కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే తను సినిమాలు చేస్తోంది. ఏది ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ అందమే వేరు.

తన అందానికి ఫిదా కాని వాళ్లు ఎవరూ ఉండరు. ముఖ్యంగా తన డ్రెస్సులను చూసి ఫిదా కానివాళ్లు ఉండరు. తన డ్రెస్సింగ్ స్టయిల్ అలా ఉంటుంది మరి. బికినీ వేసినా.. పొట్టి డ్రెస్సులు వేసినా తన అందాన్ని చూసి కుర్రకారు మాత్రం తట్టుకోలేరు. తాజాగా వెకేషన్ మూడ్ లో ఉంది రకుల్. ఇటీవల వరుసగా బాలీవుడ్ లో మూవీస్ చేసిన రకుల్.. తాజాగా మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rakul Preet Singh latest photoshoot goes viral

Rakul Preet Singh latest photoshoot goes viral

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్

బ్రౌన్ కలర్ బికినీ వేసుకొని దాని మీద మరో లాంగ్ డ్రెస్ వేసుకొని చూపించీ చూపించకుండా తన ఎద అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది రకుల్. తన లేటెస్ట్ ఫోటోలను చూసి నెటిజన్లు అయితే ఆగడం లేదు. తన అందాలను చూసి పిచ్చెక్కిపోతున్నారు. ఏంటి రకుల్ రోజురోజుకూ ఇలా రెచ్చిపోతున్నావు. నీ అందాలను చూసి తట్టుకునే శక్తిని కూడా మాకివ్వు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp