Rakul Preet Singh : ఎగ‌సి ప‌డుతున్న ఎద అందాలు.. చుర‌క‌త్తులాంటి చూపులు గుచ్చుకుంటున్నాయంటున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Published on: July 3, 2022, 7:00 pm

Rakul Preet Singh : ఒక‌ప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ ముద్దుగుమ్మ‌కు ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. బాలీవుడ్‌లోనే వ‌రుస సినిమాలు చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. హిందీ చిత్రాల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే మతిపోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తోంది. గతేడాది తన ప్రియుడు జాకీ భగ్నానీని పరిచయం చేసిన తర్వాత రకుల్ పూర్తిగా ముంబయికే పరిమితం అయ్యింది. తెలుగులో నామమాత్రంగా సినిమాలు చేస్తూ ఫుల్ టైం బాలీవుడ్ కే కేటాయిస్తోంది.

హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తూ నార్త్ లో పాగా వేసింది. ఇప్పటికే రకుల్ ప్రీత్ నటించిన ‘ఎటాక్’, ‘రన్ వే 34’ చిత్రాలు ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చాయి. ఇవి ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. బాలీవుడ్ బడా హీరోలతో రకుల్ ప్రీత్ కు నటించే అవకాశం రావడం గొప్ప విషయం. ఇలాగే తన క్రేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫోటో షూట్లు నెటిజన్లకి మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆమె రెచ్చిపోయింది. అందాల విందు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో రెచ్చిపోయింది. ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ర‌కుల్‌ని ఇలా చూసి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్..

Rakul Preet Singh mind blowing stills

Rakul Preet Singh mind blowing stills

Rakul Preet Singh : వారెవ్వా ర‌కుల్..

ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్.చివ‌రిగా తెలుగులో కొండ‌పొలం అనే సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సినిమా కూడా నిరాశ‌ప‌ర‌డంతో ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కి ప‌రిమితం అయింది. రకుల్ కేవలం సినిమాలే కాకుండా బిజినెస్‌లో కూడా దూసుకుపోతున్నారు. ఇటు సినిమాలతో పాటు బిజినెస్‌లో కూడా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. రకుల్ కూడబెట్టిన ఆస్తులు చూస్తుంటే మిగిలిన హీరోయిన్లకు కళ్లు బైర్లు గమ్మడం ఖాయం అని అంటున్నారు. రకుల్ కు హైదరాబాద్‌తో పాటు ముంబై, వైజాగ్ లాంటి చోట్లలో కూడా రకుల్ ప్రీత్‌కు స్థిరాస్తులు ఉన్నాయని టాక్

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp