Rakul Preet Singh : ఎద సంప‌ద అంతా బ‌య‌ట పెట్టి వెర్రెక్కిపోయేలా చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rakul Preet Singh : ఎద సంప‌ద అంతా బ‌య‌ట పెట్టి వెర్రెక్కిపోయేలా చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh : “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ” సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని గెలుచుకుంది అందాల‌ రకుల్ ప్రీత్ సింగ్. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా బడా హీరోలతో నటించే అవకాశం కొట్టేసి.. స్క్రీన్ స్పేస్ సంపాదించుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. కోలీవుడ్‌లోను ప‌లు సినిమాల‌లో న‌టించి మెప్పించింది ఈ అమ్మడుకు బాలీవుడ్ ఆఫర్లు రావడంతో కోలీవుడ్ , టాలీవుడ్ ను వదిలేసి ఏకంగా బాలీవుడ్ వైపు అడుగు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :21 October 2022,10:30 am

Rakul Preet Singh : “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ” సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని గెలుచుకుంది అందాల‌ రకుల్ ప్రీత్ సింగ్. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా బడా హీరోలతో నటించే అవకాశం కొట్టేసి.. స్క్రీన్ స్పేస్ సంపాదించుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. కోలీవుడ్‌లోను ప‌లు సినిమాల‌లో న‌టించి మెప్పించింది ఈ అమ్మడుకు బాలీవుడ్ ఆఫర్లు రావడంతో కోలీవుడ్ , టాలీవుడ్ ను వదిలేసి ఏకంగా బాలీవుడ్ వైపు అడుగు వేసింది. అక్కడ కూడా కెరియర్ మొదట్లో మంచి సినిమాలు పడి హిట్ సంపాదించుకున్నా.. ప్రజెంట్ వచ్చిన పాత్రలతో మెప్పిస్తుంది. బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయారు. ఆమె కఠిన కసరత్తులతో జీరో సైజు సాధించారు.

కష్టపడి సాధించిన గ్లామర్ ఫోటో షూట్స్ రూపంలో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. తరచుగా రకుల్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మ‌డు త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా కొద్ది రోజులుగా గ్లామ‌ర్ షో చేస్తుంది. ఇందులో ఎద ఎత్తులు క‌నిపించేలా నాన ర‌చ్చ చేస్తుంది. ర‌కుల్‌ని ఇలా చూసి అంద‌రు థ్రిల్ అవుతున్నారు. బాబోయ్ ఏంది ఈ ర‌చ్చ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌కుల్ బ్యూటీఫుల్ పిక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. రోజురోజుకి తెగ డోస్ పెంచుతున్నావేంట‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Rakul Preet Singh stylish looks

Rakul Preet Singh stylish looks

Rakul Preet Singh : చంపేస్తుందిగా..

బర్త్ డే సందర్భంగా రకుల్ తన ప్రియుడిగా జాకీని పరిచయం చేసింది. ఇతడు బాలీవుడ్ లో నటుడు, నిర్మాతగా ఉన్నారు. గతంలో వీరిద్దరి రిలేషన్ గురించి ఎలాంటి పుకార్లు రాలేదు. ఈ క్రమంలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రేమ విషయం బయటపెట్టిన నాటి నుండి రకుల్ కి పెళ్లెప్పుడన్న ప్రశ్న ఎదురవుతుంది.వ‌చ్చే ఏడాది వారి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. ఇక ఆమె నటించిన అటాక్, రన్ వే 34 ఇటీవల విడుదలయ్యాయి. అవి అనుకున్న స్థాయిలో ఆడకున్నా ఆమెకు అవకాశాలు తగ్గడం లేదు. రకుల్ నటిస్తున్న డాక్టర్ జి, ఛత్రివాలి, థాంక్ గాడ్ హిందీ చిత్రాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే తమిళ చిత్రాలు అయలాన్, భారతీయుడు 2 లో ఆమె హీరోయిన్ గా ఉన్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది