Rakul Preet Singh : స‌ర్జ‌రీ చేయించుకున్న ర‌కుల్‌.. ప్రాణాల మీద‌కు తెచ్చుకుందా?

Authored By Sam C | The Telugu News | Published on: September 10, 2022, 6:00 pm

Rakul Preet Singh : ఈ రోజుల్లో హీరోయిన్స్ అంద‌రు త‌మ అందాలు మెరుగుప‌ర‌చుకునేందుకు స‌ర్జ‌రీలు చేయించుకుంటున్న విష‌యం తెలిసిందే. స‌ర్జ‌రీ వ‌ల‌న కొంద‌రు మంచి అందంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ, మ‌రి కొంద‌రు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. ర‌కుల్ కూడా స‌ర్జరీ చేయించుకోగా, అది ఆమె ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న‌ట్టు తెలుస్తుంది. టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు నార్త్ పై ఫోకస్ పెట్టింది. గత కొద్ది రోజులుగా హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది ఈ పంజాబీ బ్యూటీ. రీసెంట్ గా రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ … ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ షోకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు అంద‌మైన‌ ఫోటోస్ ను.. వేడి వేడిగా నెటింట్లో వడ్డిస్తుంది బ్యూటీ.
అంత ప‌ని చేసిందా?

ర‌కుల్ అందం విష‌యంలో ఎంత ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రోజుకి 6 గంటలు జిమ్ వర్కౌట్ చేస్తూ బాడీని కరెక్ట్ షేప్ లో ఉంచుతుంది. కాగా పెరుగుతున్న కాంపిటీషన్ కి రకుల్ అందాలు సరిపోవని ఇంకా ఫిట్ గా ఉండాలి అందంగా తయారవ్వాలి అని రకుల్ ఓవర్ కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు హాస్పిటల్ పాలైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జీరో సైజ్ తెచ్చుకోవడానికి రకుల్ డైటింగ్ అంటూ హెవీ వర్కౌట్స్ చేసి ఆసుప‌త్రి పాలైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో రకుల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

rakul preet singh surgery gets effected

rakul preet singh surgery gets effected

చూపు తిప్పుకోలేని అందం రకుల్ ప్రీత్ సింగ్ ది. అందులోను ఈ అమ్మ‌డు ఎప్ప‌టికప్పుడు స్ట‌న్నింగ్ పిక్స్ షేర్ చేయడంతో కుర్రాళ్లుతట్టుకోలేక పోతున్నారు ఆ పిక్స్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. క్లీవేజ్ అందాలతో… అప్సరసలా.. కళ్ళు చెదిరేలా చేస్తుంది బ్యూటీ. టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి యంగ్ హీరోలతో పాటు.. మహేష్, సూర్య, నాగార్జున లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవ‌ల కుర్ర హీరోల‌తో కూడా క‌లిసి న‌టించింది ర‌కుల్.
కాని ఈ ముద్దుగుమ్మకు ఇటీవ‌లి కాలంలో ఆఫ‌ర్స్ అనేవి కరువ‌య్యాయి అనే చెప్పాలి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp