Rakul Preet Singh : తొడలు అంటే పడి చచ్చిపోయే మగాళ్ళకి కను విందు చేసిన రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh : తెలుగులో హీరో సందీప్ కిషన్ నటించిన ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. తన అందచందాలతో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ఇక చివరిగా ఆమె తెలుగులో ‘ కొండపొలం ‘ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడి నటించింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో రకుల్ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
బాలీవుడ్లో యారియన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది రకుల్ ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాని తో రిలేషన్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం కూడా నడుస్తుంది అయినా రకుల్ దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తను గ్లామర్ షో తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది.
తాజాగా మరోసారి రకుల్ గ్లామర్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను పిచ్చెక్కిస్తుంది. ఏకంగా తొడలు అందాలు చూపిస్తూ టెంప్టింగ్ లుక్స్ తో కుర్రాలను పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రకుల్ తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే కమలహాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఇక తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ కు ఎటువంటి ఛాన్స్ లు లేవని అనిపిస్తుంది.