Game Changer Trailer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్.. అదిరిపోయిన విజువల్స్ శంకర్ బ్లాస్ట్ అంతే..!
ప్రధానాంశాలు:
Game Changer Trailer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్.. అదిరిపోయిన విజువల్స్ శంకర్ బ్లాస్ట్ అంతే..!
Game Changer Trailer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ Game Changer సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ తో సినిమాపై ఉన్న అంచనలు మరింత పెంచారు. ఈ సినిమా ట్రైలర్ లో శంకర్ మార్క్ విజువల్స్ అదిరిపోయాయి. పోలీస్ డ్రస్ లో చరణ్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. హెలికాఫ్టర్ షాట్ తో పాటు తెల్లగుర్రంపై చరణ్ షాట్ మెగా ఫ్యాన్స్ కి ఫ్యూజులు అవుట్ అయ్యేలా ఉన్నాయి.
శంకర్ మార్క్ భారీతనం..
ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ పొలిటీషియన్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుంది. సినిమాలో శంకర్ మార్క్ భారీతనం కళ్లకు నిండుగా కనిపిస్తుంది. ఇక సాంగ్స్, విజువల్స్ అయితే టికెట్ కి న్యాయం చేసేలా ఉన్నాయి. థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. కియరా అద్వాని అందాలు కూడా హైలెట్ అయ్యేలా ఉన్నాయి.
మరి ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ట్రైలర్ తోనే హిట్ కళ తెచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతికి మెగా మాస్ ఫీస్ట్ అందించేలా ఉంది. Ram Charan, Game Changer, Game Changer Trailer, Shankar, Dil Raju, Kiara Advani