Rashmi Gautam : నేను దానికి రెడీ.. నువ్వు రెడీనా.. నెటిజన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ గౌతమ్
Rashmi Gautam : రష్మీ ఈ అందాల ముద్దుగుమ్మ నీ ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు.. ఈ అమ్మడు బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ అమ్మడి పర్ఫామెన్స్ తో అభిమానుల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే ఈమె యనిమల్స్ లవర్స్ కూడా యనిమల్స్ ని ఎంత బాగా చూసుకుంటుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో పలువురు నోటి దూలతో హద్దులు మీరుతున్నారు. మరీ కీలకంగా స్టార్ సెలబ్రిటీస్, స్టార్ యాంకర్ పలువురులో అర్థం లేని ప్రశ్నలను వేస్తూ.. వాళ్ల ఇమేజ్ ని దెబ్బతీస్తూ ఉంటారు.
పలువురు హీరోయిన్స్, కి క్యారెట్ ఆర్టిస్టులకి, హీరోలకి ఈ విధంగానే జరిగింది. లేటెస్ట్ గా జబర్దస్త్ యాంకర్ అందాల ముద్దుగుమ్మ రష్మికి ఇదే సమస్య ఒకటి వచ్చి పడింది. రష్మీ సోషల్ మీడియాలో ఎంత ఉత్సాహంగా ఉంటుందో తెలిసిన విషయమే. తన షూట్ ఫోటోలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే అభిమానులతో సరదాగా చాట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో చాట్ చేస్తున్న రష్మీకి ఓ నేటిజన్ నుండి ఆశ్చర్యకరమైన ప్రశ్నలు వచ్చాయి. వాటికి రీకౌంటర్ ఇస్తూ రష్మీ ఇచ్చిన సమాధానం అదిరిపోయింది అంటున్నారు ఆమె అభిమానులు.
ఈ నేపథ్యంలో ఓ నేటిజన్ , రష్మీ మీరు ఎందుకు చెత్త ప్రోగ్రామ్ లను చేస్తున్నారు. “నువ్వు హీరోయిన్ గా ఒకసారి ప్రయత్నించొచ్చుగా” అంటూ చాట్ చేశాడు. రష్మీ దీనికి రియాక్ట్ అవుతూ.. నా దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయి. నేను దానికి హీరోయిన్ గా చేస్తాను. మీరు ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తారా… చెప్పండి ఈ క్షణమే యాంకరింగ్ వదిలేసి వస్తాను.. అంటూ మైండ్ బ్లోయింగ్ సమాధానం ఇచ్చింది. ఇక దాంతో ఆ నెటిజన్ దెబ్బకే నోరు కట్టేసుకున్నాడు. ఇప్పుడు రష్మీ సమాధానమును సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ అమ్మడు అభిమానులు మీరు ఎలాంటి వాళ్ళకైనా ఈ విధంగానే బాక్స్ బద్దలయ్యేలాగా సమాధానాలు ఇవ్వాలి. మీరు అసలు మీరు సూపర్సూపర్ అంటూ పొగడ్తలలో రష్మీని ముంచేస్తున్నారు.