Nitin Robinhood : రాబిన్ హుడ్ మరో భీష్మ అవుతుందట.. నితిన్ కాన్ఫిడెన్స్ సూపర్..!
ప్రధానాంశాలు:
Nitin Robinhood : రాబిన్ హుడ్ మరో భీష్మ అవుతుందట.. నితిన్ కాన్ఫిడెన్స్ సూపర్..!
Nitin Robinhood : నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రాబిన్ హుడ్ సినిమా అసలైతే లాస్ట్ డిసెంబర్ లోనే రావాల్సి ఉన్నా కుదరలేదు.
![Nitin Robinhood రాబిన్ హుడ్ మరో భీష్మ అవుతుందట నితిన్ కాన్ఫిడెన్స్ సూపర్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Nitin-Robinhood.jpg)
Nitin Robinhood : రాబిన్ హుడ్ మరో భీష్మ అవుతుందట.. నితిన్ కాన్ఫిడెన్స్ సూపర్..!
ఐతే రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ మరో 50 రోజుల్లో ఉందనగా పోస్టర్ వదిలారు మేకర్స్. ఈ క్రమంలో హీరో నితిన్ రాబిన్ హుడ్ భీష్మ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని నమ్మకంతో చెబుతున్నాడు. సో నితిన్ అంత కాన్ ఫిడెంట్ గా అన్నాడు అంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.
Nitin Robinhood ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాలో..
రాబిన్ హుడ్ కన్నా ముందు శ్రీలీలతో నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాలో నటించింది. ఐతే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు శ్రీలీలకు కూడా హిట్టు కంపల్సరీ.. మరి రాబిన్ హుడ్ ఆమెకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అన్నది చూడాలి. రాబిన్ హుడ్ మరో భీష్మ అయితే మాత్రం వెంకీ, నితిన్ కలయిక సూపర్ హిట్ కాంబో అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలాన్ ఉండబోతుందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. Nitin, Robinhood , Bheeshma, Venky Kudumula,Sreeleela