Harish Shankar : బలగం సక్సెస్ మీట్ లో ఆలీకి ఒక్కసారిగా షేక్ ఆడించిన డైరెక్టర్ హరీష్ శంకర్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Harish Shankar : బలగం సక్సెస్ మీట్ లో ఆలీకి ఒక్కసారిగా షేక్ ఆడించిన డైరెక్టర్ హరీష్ శంకర్..!!

Harish Shankar : తెలుగు చలనచిత్ర రంగంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన వేణు అందరికీ సుపరిచితుడే. డైరెక్టర్ తేజ చిత్రాలలో ఎక్కువ అవకాశాలు అందుకోవటం జరిగింది. ప్రేక్షకులలో తనకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత… పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన కూడా అవకాశాలు అందుకున్నాడు. అనంతరం జబర్దస్త్ కామెడీ షో స్టార్టింగ్ లో టీం లీడర్ గా.. షో సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇప్పుడు దర్శకుడిగా వేణు “బలగం” అనే సినిమా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 March 2023,9:30 pm

Harish Shankar : తెలుగు చలనచిత్ర రంగంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన వేణు అందరికీ సుపరిచితుడే. డైరెక్టర్ తేజ చిత్రాలలో ఎక్కువ అవకాశాలు అందుకోవటం జరిగింది. ప్రేక్షకులలో తనకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత… పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన కూడా అవకాశాలు అందుకున్నాడు. అనంతరం జబర్దస్త్ కామెడీ షో స్టార్టింగ్ లో టీం లీడర్ గా.. షో సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇప్పుడు దర్శకుడిగా వేణు “బలగం” అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మించడం జరిగింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

See How Ali Reacted On Harish Shankar Comments

See How Ali Reacted On Harish Shankar Comments

అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వేణు శ్రీరామ్, పరశురాం, హరీష్ శంకర్ హాజరయ్యారు. ఇంకా ఇదే కార్యక్రమానికి కమెడియన్ ఆలీ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ…”బలగం” సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజును పొగిడారు. ఇక ఇదే సమయంలో ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని ఆదరిస్తారని తెలిపారు. కమర్షియల్ లేదా మాస్ సినిమా అని కేవలం ఇండస్ట్రీ, మీడియా ఆలోచిస్తాయి. కానీ ప్రేక్షకులు సినిమాలో కంటెంట్ ఉందా లేదా అని చూస్తారు. బలగం సినిమా మంచిది కాబట్టే అందరం ఈ వేడుక లో ఉన్నాం.

Harish Shankar collaborating with Aha for a project - TeluguBulletin.com

అప్పట్లో శంకరాభరణం, సాగర సంగమం సినిమాలకు బళ్ళు కట్టుకుని జనాలు వెళ్లారు. ఇక వేస్తే రాలని జనం. సీతాకోక సినిమాకి కూడా ఆ రీతిగానే జనాలు ఆదరించారు ఆలీ గారు కూడా ఇక్కడే ఉన్నారు అని ఆయనపై హరీష్ షాకింగ్ కామెంట్ చేశారు. సీతాకోక సినిమాలో సుమోలు గాల్లోకి ఎగరలేదు… రక్తపాతాలు ధారలేదు. కానీ ఆ సినిమాలు కూడా విపరీతమైన మాస్ ప్రేక్షకులు చూడటం జరిగింది. సాగర సంగమం తన ఆల్ టైం ఫేవరెట్ సినిమా అని.. ఆ సినిమా పోస్టర్ మాత్రమే తన ఆఫీసులో ఉంటుందని హరీష్ శంకర్ తనదైన శైలిలో బలగం సినిమా సక్సెస్ పై స్పీచ్ ఇచ్చారు. దర్శకుడు వేణు తన మూలాలను మర్చిపోకుండా.. మాట్లాడిన విధానం తనకు ఎంతగానో నచ్చిందని హరీష్ తెలియజేశారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది