Shanmukh : తట్టుకోలేకపోతోన్న షన్ను.. సిరికి ఇక చుక్కలే
Shanmukh : బిగ్ బాస్ ఇంట్లో షన్నుని చూశాక అతను ఎలాంటి వాడు.. ఎంత ఇన్‌సెక్యురిటీగా ఫీలవుతాడనే విషయాలు తెలుస్తున్నాయి. తన ఫ్రెండ్స్ అనుకునే వారు తనతో ఉండాలి.. ఇంకా వేరే వాళ్లతో ఉండకూడదు.. మాట్లాడకూడదు.. కలిసి నవ్వుకోకూడదు అనే టైపు. అలా సిరిని షన్ను తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. సిరి వేరే వాళ్లతో ఉంటే కూడా తట్టుకోలేడు.
శ్రీరామచంద్రతో కాస్త క్లోజ్‌గా మాట్లాడినట్టు అనిపించినా షన్ను ఫీలవుతాడు. ఇక మానస్, సన్నీ గ్యాంగుతో సిరి ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేడు. ఈ విషయం మరోసారి నిన్నటి ఎపిసోడ్‌తో బయటపడింది. అసలే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు. కాజల్‌కు పెళ్లి అయిపోయింది. ఆ కాజల్‌కు ఇంట్లో పని ఏముండదు. అందరికీ లింకులు పెట్టాలని చూస్తుంటుంది.

Shanmukh Fires On Siri In VJ Sunnu Matter In Bigg Boss 5 Telugu
Shanmukh : సిరిపై షన్ను ఫైర్
అలానే నిన్న సిరి, సన్నీ మధ్యలో ట్రాక్ క్రియేట్ చేసేందుకు చాలా కష్టపడింది. ఈ విషయం మీద సిరి లైట్ తీసుకుంది. కానీ షన్ను మాత్రం చాలా సీరియస్ అయ్యాడు. అలా అంటే నీకు ఓకేనా? నువ్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని సిరికి చుక్కలు చూపించేశాడు షన్ను. దీంతో దెబ్బకు సిరి.. సన్నీని అన్నయ్య అని పిలిచింది. ఇప్పుడు షన్ను ఉంటే ఫుల్ హ్యాపీ అయ్యేవాడు కదా? అని కాజల్‌తో సన్నీ జోకులు వేస్తాడు.
Roleplay is going to be fun!!#BiggBossTelugu5 tomorrow at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/PnQSS3qiyh
— starmaa (@StarMaa) December 6, 2021