Shilpa Shetty : కొద్దిపాటి గ్యాప్ లో ఫ్రంట్ అంతా మొత్తం చూపిచ్చేసిన శిల్పా శెట్టి వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: February 26, 2023, 6:20 pm

Shilpa Shetty : హీరోయిన్ శిల్పా శెట్టి అందరికీ సుపరిచితురాలే. బాలీవుడ్ అదేవిధంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేయడం జరిగింది. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన ఈమె ఇప్పటికీ కూడా అందం విషయంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టే హీరోయిన్స్ కీ ఏ మాత్రం తీసుపోదు. తెలుగు చలనచిత్ర రంగంలో ఒకప్పుడు స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. విక్టరీ వెంకటేష్ తో సాహస వీరుడు సాగర కన్య, మోహన్ బాబుతో వీడెవడండీ బాబు, నాగార్జునతో ఆజాద్, బాలకృష్ణతో భలేవాడివి బాసు..

Shilpa Shetty Stunning Looks At The Red Carpet Of Big Impact Awards

Shilpa Shetty Stunning Looks At The Red Carpet Of Big Impact Awards

తెలుగులో శిల్పా శెట్టి నటించిన సినిమాలు. సినిమా పరంగా మాత్రమే కాదు యోగా టీచర్ గా కూడా ఈమెకు మంచి క్రేజ్ ఉంది. కెరియర్ మొత్తంగా దాదాపు 40 సినిమాలలో శిల్పా శెట్టి నటించడం జరిగింది. హీరోయిన్ గా మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ శిల్పా శెట్టి కి సొంతం. ఈమె పోస్ట్ చేసే వీడియోలు.. ఫోటోషూట్స్ ఎంతో వైరల్ అవుతూ ఉంటాయి.

Shilpa Shetty Stunning Looks At The Red Carpet Of Big Impact Awards

Shilpa Shetty Stunning Looks At The Red Carpet Of Big Impact Awards

ఇదిలా ఉంటే ఇటీవల ఇంపాక్ట్ అనే అవార్డ్స్ కార్యక్రమంలో ఫ్రంట్ పార్ట్ అందం మొత్తం కనిపించేలా వైట్ డ్రెస్ లో వీడియోలకు దర్శనమిచ్చింది. కేవలం కొద్దిపాటి గ్యాప్ మినహా శిల్పా శెట్టి ఎద అందాలు మొత్తం కనిపించడం జరిగాయి. ఈ వీడియో చూసిన చాలామంది అసలు ఏమి 47 సంవత్సరాలు ఉండి ఉండవు… అని ఆమె అందాలకు భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp